హేత్వాభాష!-బమ్మిడి జగదీశ్వరరావు

· మెరుపు తీగెలు “నీకు తెలుసు కదా? మావాడ్ని దుంపల బళ్ళో కాదు, మొదట్నుంచీ ఇంగ్లీష్ మీడియంలోనే ప్రవేటు స్కూళ్ళల్లోనే చదివించాము” అన్నాడు మిత్రుడు. తలాడించాను నేను. “ఒక్కడే చాలనుకున్నాం, బాగా చదివించాలని మాత్రం అనుకున్నాం” అంది మిత్రుడిభార్య. నవ్వుతూ చూశాను. “మావాడి నర్సరీ యల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ దాక ఎమ్మెన్నార్లో తరువాత నలందాకి…









