special Stories

special Stories

కథా తీతం

వర్తమాన కథా విమర్శలో కొత్త స్వరం బాలాజీ పోతుల. చిన్నవయసులోనే విమర్శకి కావలసిన నిర్భీతి, నిష్పక్షపాతం, సహనం పరికరాలుగా సమకూర్చుకున్న బాలాజీ శోభ పాఠకుల కోసం ‘కథాతీతం’ శీర్షిక నిర్వహించబోతున్నారు. ప్రతి నెలలో తన దృష్టికి వచ్చిన కథల నుంచి ఒకటి రెండు ఎంచుకుని మరుసటి నెలలో విశ్లేషణ చేస్తారు. సాహిత్యపరంగా ప్రశ్నని, చర్చని రేకెత్తించే అంశాలు ఉన్న కథలని తీసుకుంటారు.…

సీమవెతలను రూపుకట్టిన కథకుడు

చెమ్మ : వారాల ఆనంద్ ఒక ప్రాంతపు మట్టిని పట్టుకుని విశ్వ మానవుడి హృదయాన్ని తాకడమే ప్రాంతీయ కథ అసలుశక్తి. ప్రాంతీయత అన్నది దానివేర్లు అయితే విశ్వజనీనత విస్తరించిన కొమ్మలు. వేర్లు ఎంత లోతుగా ఉంటేనే కదా కథ ప్రపంచంలోకి ప్రయాణించగలదు. తెలుగు కథా సాహిత్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే ప్రాంతీయ కథను పక్కనపెట్టి చూడలేం.…

మాట సజీవమే: శ్రీ సాహితి

పట్టించుకోలేనంత దగ్గరిగా ఉన్నపుడు మాటలు అల్పార్ధాలు పరిగెత్తినా అందనంత దూరంలో మాటలు అనంతార్ధాలు    మాటలు సజీవ నిర్జీవాలకి అతీతాలు   కాలం నాలుకపై మనిషి తాలుకా  మాట సజీవమే.

మాయ రోగం! బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు రాళ్ళులాంటి కుర్రాళ్ళు. రాటుదేరిన కుర్రాళ్ళు. వాడలోంచి వూర్లోకి అడుగు పెట్టారు. ఊర్లోకే కాదు, యేకంగా జాతిభేదం పాటించే యింట్లోకి అడుగుపెట్టారు. అది కూడా వాళ్ళకి వాళ్ళుగా అడుగు పెట్టలేదు. ఆపదకు సాపదగా రమ్మంటే వచ్చారు. తప్పదంటే, తమ పెద్దలమాట కాదనలేక వచ్చారు. అప్పటికీ ‘మేం యెందుకు వెళ్ళాలి?’ అని తమ పెద్దల్ని అడగకుండా…

కల: గజ్జెల రామకృష్ణ

మెరుపు మెరిసినట్టు  ఉరుము ఉరిమినట్టు  పదే పదే అదే కల  నిద్ర పోనివ్వని కల  ఎవరు ఏ కొలువులో ఉన్నా  ఏ వృత్తిలో ఉన్నా  ఢిల్లీ రాజు కయినా  డాలర్లు సంపాదించే కొడుకు కయినా  బంగారు బాతు కోసుకు తిన్నట్టు  పంట భూమి అమ్ముకు తిను సోమరి కయినా  వాని కంచంలో మెతుకయ్యే కల  కడుపు…

రబీకి ముందు రైతుపై పగబట్టిన విధానాలు!

“విదేశీ యుద్ధాలు, పశ్చిమాసియా పరిణామాలను చూపిస్తూ చేతులెత్తేయడం పాలకవర్గం స్పష్టమైన పాలనా వైఫల్యానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. రబీ సీజన్ ఉధృతంగా ప్రారంభమయ్యేలోగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, అంతర్జాతీయంగా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అన్వేషించాలి. ఎరువుల తయారీ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ధరలను అదుపులో ఉంచాలి. రైతులకు అవసరమైన అత్యవసర నిల్వలను తక్షణమే జిల్లాల వారీగా…

‘ఒత్తిడి’ చట్టానికి ప్రత్యామ్నాయం కాదు!

పోలీసులకు నేరాలను నిరోధించే అధికారం ఉంది. నిందితులను విచారించే బాధ్యత ఉంది. అవసరమైన సందర్భంలో అరెస్టు చేసే అధికారమూ ఉంది. కానీ ఈ అధికారాలన్నీ రాజ్యాంగం, చట్టం, న్యాయస్థానాల ఆదేశాలకు లోబడే ఉండాలి. ఎవరి ఒత్తిడో, ఎవరి ఆదేశమో, కేసు తీవ్రత పేరుతోనో చట్టం నిర్దేశించిన హద్దులను దాటడానికి పోలీసులకు స్వేచ్ఛ లేదు. తెలంగాణ హైకోర్టు…

యూపీఐ పేమెంట్స్ ఖేల్ ఖతం

“యూపీఐని ఉచితంగా ఉంచడాన్ని గ్లోబల్ కార్డ్ నెట్‌వర్క్‌లు, పెద్ద టెక్ ప్లాట్‌ఫారమ్‌లు జీర్ణించుకోలేక పోతున్నాయి. వీసా, మాస్టర్ కార్డ్ వంటి విదేశీ కార్డ్ కంపెనీల వ్యాపారానికి ఉచిత యూపీఐ గట్టి పోటీగా మారింది.గూగుల్ పే, ఫోన్‌పే వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే డేటా మైనింగ్, ప్రకటనల ద్వారా లాభాలు పొందుతున్నప్పటికీ, ఇంకా మరింత మోనిటైజేషన్ అవకాశాలను కోరుతున్నాయి..”…

గాజా హింసను వ్యతిరేకించిన బ్రిక్స్

“చాలా కాలం తర్వాత, భారత ప్రధాని పి.వి. నరసింహారావు ఇజ్రాయెల్ పట్ల ఈ విధానాన్ని మార్చుకుని, ఆ దుష్ట రాజ్యానికి దౌత్యపరమైన గుర్తింపు ఇవ్వడానికి అంగీకరించారు. ఆయన అలా చేస్తున్నప్పుడు పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ కూడా ఆయనతో పాటే ఉన్నారు. ఇజ్రాయెల్‌కు భారతదేశం ఇచ్చిన ఈ దౌత్యపరమైన గుర్తింపును నేడు నరేంద్ర…

దొంగల కొట్లాటలో దొరికే నిజాలు!

“ఒకే రకమైన తప్పుడు పనులు చేసే ఇద్దరి మధ్య తగాదా వస్తే రసవత్తరంగా ఉంటుంది. నువ్వది చేయలేదా అంటే నువ్వది చేయలేదా అని ఒకరు చేసిన పనులను ఒకరు బైట పెట్టుకుంటారు. వాళ్లిద్దరూ రాజకీయ నాయకులు కూడా అయితే ఆ తగాదాతో ప్రజలకు తెలియవలసిన ఎన్నో విషయాలు, ఇన్నాళ్లూ తెలియకుండా ఉండిపోయిన రహస్యాలు ఎన్నో తన్నుకుంటూ…