prajatantra_news

prajatantra_news

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి ఉద్బోధ నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 26: భవిష్యత్తు బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్‌జి కళాశాల…

పంచాయతీరాజ్‌ క్వాలిటీ విభాగం సీఈపై దర్యాప్తు జరపాలి

ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: పంచాయతీరాజ్‌ క్వాలిటీ విభాగంలో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న వై.రామకృష్ణపై వచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకొని ఆయనపై ప్రాథమిక దర్యాప్తు జరిపి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీధర్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా…

గోల్కొండ జగదాంబకు ప్రభుత్వం తొలి బోనం

పాల్గొన్న స్పీకర్‌, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, మేయర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా లంగర్‌ హౌజ్‌ చౌరస్తాలో గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీలు ప్రభుత్వం తరపున…

మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది

అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న భారతీయుడు శుభాన్షు శుక్లా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అభినందన న్యూధిల్లీి, జూన్‌ 26: ‘ఆగ్జియోమ్‌ మిషన్‌ 4’లో భాగంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున అంతరిక్షంలోకి వెళ్తున్న శుభాన్షు శుక్లాకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 41 ఏళ్ల క్రితం రాకేశ్‌శర్మ తర్వాత…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు

ఇద్దరు మహిళా నక్సల్స్‌ మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబుజ్‌మద్‌ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిబళా మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం వద్ద 315 బోర్‌ రైఫిల్స్‌, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన…

మోదీ ఆశీస్సులతో నిజామాబాద్‌కు పసుపు బోర్డు

29న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ప్రారంభం అదేరోజు స్వర్గీయ డీఎస్‌ విగ్రహావిష్కరణ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి నిజామాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: పసుపు పండిరచే రైతుల ఆకాంక్ష మేరకు పసుపు బోర్డు కోసం ఎంతోకాలంగా పోరాటాలు కొనసాగాయని, పలు పార్టీలు పసుపు రైతులకు పలు హామీలు ఇచ్చినా అమలు జరగలేదని కేంద్ర బొగ్గు…

విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై దాడిని ఖండించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ములుగు జిల్లా తాడ్వాయి మండల విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై జరిగిన దాడిని పంచాయతీరాజ్‌ , గామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానం లేదని స్పష్టం చేశారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా…

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు

-పెండిరగ్‌లోని రూ.80.38 కోట్ల మెడికల్‌ రీయింబర్స్మెంట్‌ బిల్లులు ఒకేసారి క్లియర్‌ -26,519మందికి ఊరట -గత ప్రభుత్వంలోని పెండిరగ్‌ బిల్లులను సైతం క్లియర్‌ చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రియంబర్స్మెంట్‌ పెండిరగ్‌ బిల్లుల మొత్తం రూ.180.38…

బనకచర్లను అడ్డుకుంటాం

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: తెలంగాణ రైతాంగం ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఏవిధంగా దెబ్బతింటాయోనన్న…

అసంపూర్తి ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాలి

భ‌విష్య‌త్  ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలి అధికార్ల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు  అభివృద్ధి ప‌నుల‌ను ముఖ్య‌మంత్రికి వివ‌రించిన అధికారులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 25:  అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధ‌వారం  మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవెలప్ మెంట్  అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా…