prajatantra_news

prajatantra_news

 బంగారం మరింత ప్రియం

– పెరుగుతున్న ధరలతో సామాన్యుల బెంబేలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 22 : ‌బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు తగ్గితే కొందామనుకుంటున్న గోల్డ్ ‌ప్రియులకు రోజురోజుకు ధరలు షాకిస్తున్నాయి. రికార్డ్ ‌స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారం కొనడం కలగానే మారిపోయేలా ఉంది. సోమవారం తులం గోల్డ్ ‌ధరపై రూ.430 పెరిగింది. ఇక కిలో…

యాదగిరిగుట్టలో శరనవరాత్రి ఉత్సవాలు

– భక్తుల సౌకర్యార్థం స్వీయ సేవా కియోస్క్ ల ప్రారంభం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనుబంధ అలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయములో  శ్రీ దేవీ శరనవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ స్వస్తి వాచనము, ఋత్విగ్వరణము,…

హాస్పిటళ్ల‌లో శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల పాత్ర కీలకం

– రోగుల‌కు అందించే డైట్ విధానంలో మార్పులు – భ‌ద్ర‌త విష‌యంలో మార్పులు తేవాలి – స‌మీక్షా స‌మావేశంలో మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22: ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్వాహణలో సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వర్కర్ల పాత్ర అత్యంత కీలకమైనదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ మూడు వ్యవస్థలతో…

రైతుల‌కు గేమ్ ఛేంజ‌ర్‌గా పామాయిల్ ఫ్యాక్ట‌రీ

-కేసీఆర్ చ‌ర్య‌ల‌తో తేమ‌ శాతం పెరుగుద‌ల‌ – పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిన వైనం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు సిద్దిపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22:‌నర్మెట ఆయిల్‌ ‌పామ్‌ ‌ఫ్యాక్టరీ మనకు ఎమోషన్‌ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. పామాయిల్‌ ‌ఫ్యాక్టరీ రైతుల జీవితాలకు గేమ్‌ ‌ఛేంజర్‌లాంటిదని తెలిపారు. 2018లో తేమ తక్కుందని ఆయిల్‌…

కాంగ్రెస్‌లోకి వెల్లువ‌లా చేరిక‌లు

– డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ ముదిగొండ‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22:  రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ పనిచేస్తున్న తీరును చూసి రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముదిగొండ మండల నాయకత్వం మొత్తం…

స్వదేశీ ఉత్పత్తులను వాడండి

– దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం – ప్రజలకు ప్రధానమంత్రి  మోదీ బహిరంగ లేఖ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 22: ‌నవరాత్రి మొదటి రోజైన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన దేశ ప్రజలందరికీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహి ంచాలని సూచించారు. దుకాణదారులు అందరూ ’భారతదేశంలో తయారు చేసిన’ ఉత్పత్తులను…

భూసేక‌ర‌ణ‌, ప‌రిహారం త్వ‌ర‌గా పూర్తిచేయాలి

– ఈ ప్ర‌క్రియ‌లోలమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించండి – భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం పంపిణీ వేగవంతం చేయాలి – జాతీయ ర‌హ‌దారుల నిర్మాణంలో జాప్యం త‌గ‌దు – అభివృద్ధి కేంద్రంగా ఫ్యూచ‌ర్ సిటీ-అమ‌రావ‌తి-మచిలీప‌ట్నం గ్రీన్‌ఫీల్డ్ హైవే – అట‌వీ భూముల‌కు ప్రత్యామ్నాయ భూములు కేటాయింపు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22:   రాష్ట్రంలో…

ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్.. ఇద్ద‌రు అగ్ర‌నేత‌ల హ‌తం

రాయపూర్‌,‌ సెప్టెంబర్‌ 22: ‌ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ ‌జిల్లాలో మరో ఎన్‌కౌం టర్‌ ‌జరిగింది. ఇందులో ఇద్దరు అగ్రనేత లు హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతి చెందారు. మృతులను మావో యిస్టు కేంద్ర క మిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ ‌రాజు, కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్‌…

30 మంది విదేశీ ప్ర‌తినిధుల యాదాద్రి సంద‌ర్శ‌న‌

-ల‌క్షీన‌ర‌సింహ‌స్వామి ద‌ర్శ‌నం – ఆల‌య సంప్ర‌దాయాల‌తో స్వాగ‌తం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని సోమ‌వారం 25 దేశాల నుండి వచ్చిన 30 మంది ప్రతినిధులు ద‌ర్శించుకున్నారు. భారత విదేశాంగ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న‌ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్‌మెంట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వీరు…

నళిని ఆరోగ్యం క్షీణించింది.. ఆదుకోండి

– రేవంతన హామీ మేరకు ఆమెకు సాయం చేయాలి – మాజీ డీఎస్పీని పరామరిÊశంచిన బీజేపీ బఋందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరన 22 : మాజీ డీఎస్పీ నళినిని ఆమె స్వగృహానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనన.రామచందరనరావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నళిని ఆరోగ్య పరిస్థితి, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి…