prajatantra_news

prajatantra_news

సింగరేణి బోనస్‌ను బోగస్‌ చేసిన రేవంత్‌

– కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50శాతం పైగా కోత – ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దసరా పండుగ పూట సింగరేణి కార్మికులకు చేదు కబురు చెప్పారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌పై బీఆసనబ్ణన ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌…

ఆక్రమణల తొలగింపులో వెనక్కి తగ్గం

– ఆక్రమణల నుంచి మొత్తం 923 ఎకరాల రక్షణ – ‘హైడ్రా’ కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ఆ‌క్రమణలను తొలగించడంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన…

నేడు మేడారం సందర్శనకు సిఎం రాక

– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మంగళవారం మేడారం సందర్శించనున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్‌, ‌గ్రాణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, గ్రాణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ…

నారీ శక్తికి ప్రతీకలు నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు

– మహిళా కమిషనన పిలుపు – అన్నోజిగూడలో కూతుళ్ల భద్రత, కూతుళ్ల విద్యపై అవగాహన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు మహిళా శక్తి, ఆడబిడ్డల ప్రాధాన్యతకు ప్రతీకలని, ఈ సందర్భంలో సమాజం మొత్తం కూతుళ్ల భద్రత, విద్యకు కట్టుబడాలని మహిళా కమిషన్‌ పిలుపునిచ్చింది. దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాల…

సింగరేణి కార్మికులకు ద‌స‌రా బొనాంజా

– పర్మినెంట్‌ ఉద్యోగులకు రూ.1,95,610లు – కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 – కోల్పోయిన రెండు బ్లాకులు సింగరేణిలోకి తెచ్చేందుకు యత్నం – క్రిటికల్‌ మినరల్స్‌ మైనింగ్‌లోకి సింగరేణి ప్రవేశం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : సింగరేణిలో పనిచేస్తున్న 71 వేల మంది కార్మికులకు రూ.819 కోట్లు దసరా…

కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌లో ప్రత్యేక వెండింగ్ జోన్లు

– పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సూచనలు – కోర్‌ ఏరియా అభివృద్ధిపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో వీధుల ఆధునికీక‌ర‌ణ‌, సుందరీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రైజింగ్‌ కోర్‌ అర్బన్‌ ఏరియా అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షా సమావేశం…

సమాజ హితానికి పాటుపడిన అగ్రసేన్‌

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – నివాళులర్పించిన సీఎం రేవంత్‌, స్పీకర్‌, మేయర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని మహారాజా అగ్రసేన్‌ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పూల మాల‌లు వేసి…

రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఘనం

కాంగ్రెస ప్రభుత్వం, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం కార్పొరేటన కంపెనీలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటనలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22: రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను…

కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ ఇళ్లు కూల్చుడే

– సెలవు రోజుల్లో కూల్చొద్దని హైకోర్టు చెప్పినా వినని సీఎం – కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒక్కటే ౖ- జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ విమర్శ‌లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22: ఆదివారం కోర్టు సెలవు చూసుకుని మరీ గాజులరామారంలో పేదల ఇళ్లను కూల్చివేశారు.. అలాగే రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్‌ రెడ్డి…

 ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

– అన్ని రకాలుగా తెలంగాణ అనుకూలం – ఇటలీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్‌బాబు   హైదరాబాదన, ప్రజాతంత్ర, సెప్టెంబర 22: దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ…