prajatantra_news

prajatantra_news

మ‌హిళ‌ల‌ ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ

– శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీసాంప్రదాయలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని…

జీవో 68 రద్దు చేయాల్సిందే

– అవుట్‌డోర్‌ మీడియా ఓనర్స్‌ అసోసియేషన్‌కు మద్దతు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020 తెచ్చిన జీవో 68 ఫలితంగా చిన్న ఏజెన్సీల కార్యకలాపాలు రద్దు కావడంతోపాటు జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో సేవలను బహిష్కరించారని, ఈ జీవో మూడు పెద్ద ఏజెన్సీలకు ప్రయోజనం చేకూర్చడానికే రూపొందించారని బీజేపీ…

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ పోటీల్లో పాల్గొనండి

– యువ కళాకారులు ప్రతిభను చాటండి – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌ బ్రోచర్‌, పోస్టర్లను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి…

విదేశాలపై ఆధారపడడమే పెద్ద తప్పు

– అదే మనకు అతిపెద్ద శత్రువు – ట్రంప్‌ వీసా ఛార్జీల పెంపుపై ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరిక గాంధీనగర్‌, సెప్టెంబర్‌ 20: హెచ్‌-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము విధించటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విదేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువని పేర్కొన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను…

హెచ్‌-1బి వీసాల రుసుము భారీగా పెంపు

– భారతీయుల నెత్తిన ట్రంప్‌ మరో పిడుగు – ఏటా లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు – వీసా కావాలన్నా, రెన్యువల్‌ చేసుకోవాలన్నా చెల్లించాల్సిందే – నేటినుంచే అమల్లోకి కొత్త నిబంధనలు వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 20: ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల విూద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే…

అన్ని విభాగాల్లో బీసీ సెల్‌ ఏర్పాటు చేయాలి

– బీసీ కమిషన్‌ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ఖైరతాబాద్‌లోని రాష్ట్ర బీసీ కమిషన్‌ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల సేకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశానికి చైర్మన్‌ జి.నిరంజన్‌ అధ్యక్షత వహించారు. ఉద్యోగుల వివరాలు ఇంకా సమర్పించని ప్రభుత్వ కార్యదర్శులతో త్వరలో సమావేశమై సమీక్షించాలని…

ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు కనీస జ్ఞానం లేదు

Harish rao

– బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు కనీస జ్ఞానం లేదు -ౖ బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీష్‌రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రాజెక్టులపై కనీస జ్ఞానం లేదని విమర్శించారు. మేడిగడ్డ టు మల్లన్న…

పత్తి రైతులకు కనీస మద్ధతు ధర లభించాలి

– సీసీఐతో అధికారులు సమన్వయం చేసుకోవాలి – అక్టోబర్‌ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చెయ్యాలి – అవసరమున్నచోట కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: పత్తి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కి అన్ని సహాయ సహకారాలు ఉంటాయని…

తుమ్మిడిహట్టిపై హరీష్‌ అబద్దాలు

Uttam Kumar Reddy

– అంచనాలే బడ్జెట్‌ ‌లెక్కలా? – అతి తెలివితేటలు వొద్దని మంత్రి ఉత్తమ్‌ ‌హిత‌వు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 19:తుమ్మిడిహట్టి బ్యారేజ్‌, ‌చేవెళ్ల-ప్రాణాహిత బ్యారేజ్‌ ‌నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,. అయితే ఇప్పటి వరకు అంచనాలపై ఎలాంటి లెక్కలు సిద్ధం చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. దీనిపై అబద్దపు లెక్కలు…

ఇం‌దిరా మహిళా శక్తి ద్వారా పేదరిక నిర్మూలన

– రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం – మహిళా శక్తి బజార్‌లో సరస్‌ ‌మేలాను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు19:ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం తమ సంకల్పమని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి…