prajatantra_news

prajatantra_news

కాళోజీ గొప్ప కవి

– బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణరావు గొప్ప కవి, ప్రజాప్రతినిధి అని, తెలంగాణ మాండలికాన్ని ఎగతాళి చేసిన వారికి తన శక్తివంతమైన కవితల ద్వారా తగిన సమాధానం ఇచ్చారని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ…

స్పీకర్‌ను శాసించే హక్కు ఎవరికీ లేదు

– మీ బెదిరింపులకుఎవరూ భయపడరు – శుద్ధి కార్యక్రమాల ద్వారా దళితులను అవమానించారు – ప్రతిపక్షంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభాపతి స్థానాన్ని అవమానిస్తూ, బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ…

స్టైఫండ్ డబుల్

– ఆయుష్ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్ – స్టైఫండ్స్ భారీగా పెంచుతూ జీవో జారీ – మంత్రి దామోదర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన స్టూడెంట్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పటివరకు…

బీజేపీ ఎమ్మెల్యేల తీరు స‌రికాదు

– మధ్య యుగపు నాటి ఆచారాలను బీఆర్ఎస్ అమలు చేస్తున్నది – దిల్లీలో బీజేపీ, గల్లీలో బీఆర్ఎస్‌ది ఒకే భావ జాలం – పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : అసెంబ్లీ సమావేశాలను సజావుగా సాగనివ్వకుండా బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వచ్చి నిరసన తెలపడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి…

కాళోజీ సేవలను స్మరించుకోవాలి

– కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆ…

క్రీడాకారుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం

– జిల్లాస్థాయి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి ఉచిత శిక్షణ – స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : క్రీడా శిక్షణ ఫీజుల సవరణపై కొందరు చేస్తున్న ప్రచారం పూర్తి వాస్తవాలను ప్రతిబింబించడం లేదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్పష్టం చేసింది. క్రీడా శిక్షణను ప్రజలకు మరింత అందుబాటులో…

ప్రత్యామ్నాయ పంటల సాగుకు కార్యాచరణ

– సీఎస్ సంజయ్ జాజు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటలు, తృణధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత విస్తరించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్ల తోటలు, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహంపై సీఎస్ సంజయ్ జాజు…

తిరునల్వేలి గ్యాంగ్‌రేప్‌ ‌కేసులో దోషికి ఉరి శిక్ష

– సంచలన తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు తిరునల్వేలి, సెప్టెంబర్‌ 8 : ‌మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో తమిళనాడులోని తిరునల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఒక దోషికి మరణశిక్ష విధిస్తూ, మరో ఇద్దరికి కఠిన కారాగార శిక్షలను ఖరారు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.…

స్కూల్‌ ‌బస్సులో అకస్మాత్తుగా మంటలు

– విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌ 8: ‌తెల్లాపూర్‌లోని మంథన్‌ ఇం‌టర్నేషనల్‌ ‌స్కూల్‌కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోకి విద్యార్థులు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పిల్లలను బస్సుకు దూరంగా తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకటో తరగతి…

నగరంలో మరో భారీ ఫ్లైఓవర్‌

‌- బంజారాహిల్స్ ‌నుంచి గచ్చిబౌలి మధ్య నిర్మాణం – బిడ్లు స్వీకరిస్తున్నట్టు తెలిపిన అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : ‌హైదరాబాద్‌ ‌నగరంలో కీలక ప్రాంతమైన ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ‌సమస్యకు చెక్‌ ‌పెట్టేందుకు హెచ్‌ఎం‌డీఏ ఒక కొత్త ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌నిర్మించబోతోంది. ఈ కొత్త కారిడార్‌ను బంజారాహిల్స్ ‌నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌…