prajatantra_news

prajatantra_news

ఓజి గంజాయి స్మగ్లింగ్‌ ‌ముఠా బట్టబయలు

– జూనియర్‌ ఆర్టిస్ట్ ‌దొడ్డిసూరి కళ అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌9: ‌హైదరాబాద్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఈగల్‌ ‌ఫోర్స్ ‌తెలంగాణ, కస్టమ్స్ ‌విభాగం, నార్కోటిక్స్ ‌కంట్రోల్‌ ‌బ్యూరో (ఎన్‌సీబీ) సంయుక్తంగా ఛేదించాయి. బ్యాంకాక్‌- ఇం‌డియా మార్గంలో సాగుతున్న ఓజి గంజాయి స్మగ్లింగ్‌ ‌ముఠాను బట్టబయలు చేసి కీలక నిందితులను గుర్తించారు. ఈ కేసులో హైదరాబాద్‌కు…

మోహన్‌ ‌నాయక్‌ ఆస్తులు వందకోట్లపైనే

-ఆర్ అండ్ బి ఈఎన్‌సీ మోహన్‌ ‌నాయక్‌ ఇం‌ట్లో సాదాలు -భారీగా బంగారం, నగదు, ఆస్తులు గుర్తించిన ఏసీబీ -కిలో బంగారం, రూ.60 లక్షల నగదు స్వాధీనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌9: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్‌అం‌డ్‌బీ) ఈఎన్‌సీ మోహన్‌ ‌నాయక్‌ ‌నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు…

మీనాక్షి నామినేషన్ తిరస్కరణ బీజేపీ కుట్ర

– సీఎం రేవంత్, మంత్రి సీతక్క మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యత్వానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. ‘వోట్ చోరీ’, ‘ఎసఐఆర’.. ఇప్పుడు బీజేపీ…

‘ఇరిగేషన్‌’ భూముల్లో సౌర విద్యుదుత్పత్తి

– ఆ శాఖకు సొంత విద్యుత్ వనరుల సృష్టే లక్ష్యం – ప్రాజెక్టుల ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన అందుబాటులో ఉన్న భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ…

గంజాయి పార్టీపై పోలీసుల దాడి

* పాత బస్తీకి చెందిన ఆయుర్వేద డాక్టర్ అరెస్ట్ హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 9: నగరంలోని పాతబస్తీ చంద్రాయణగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పార్టీపై పోలీసులు దాడులు చేశారు. క్రిస్టల్ టౌన్షిప్ లోని ఓ ఇంటిలో గంజాయి పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్…

ఆలయాల్లో చేనేత శాలువాలే అందించాలి

– మంత్రి సురేఖకు పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజయ్య వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత రంగంలో తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాU మంత్రి కొండా…

మొహర్రం ఊరేగింపునకు విస్తృత ఏర్పాట్లు

– బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 :: ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్,…

పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి ఇక్క‌ట్లు

-ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి -14 రకాల నిత్యావసరాలు అందచేయాలి -సివిల్‌ ‌సప్లై కార్యలయం ఎదుట ఐద్వా ధర్నా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌9:‌పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రేషన్‌ ‌దుకాణాల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను…

నైరుతి ఆగమనం.. పలకరించిన తొలకరి

– హైదరాబాద్‌ ‌నగరంలో ఉరుములతో భారీ వర్షం – ఎప్పటిలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం – అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 9: ‌తొలకరి పలకరించింది. నైరుతి ప్రవేశంతో హైదరాబాద్‌ ‌నగరంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ ‌నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో…

కౌలు రైతుల‌కు త‌క్ష‌ణ‌మే గుర్తింపునివ్వాలి

– ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కౌలు రైతుల‌కు వ‌ర్తింప జేయాలి – ప‌లువురు వ‌క్త‌ల డిమాండ్‌ – తెలంగాణ కౌలు రైతుల సర్వే నివేదిక విడుద‌ల‌ -1816 మంది కౌలు రైతుల అభిప్రాయాల సేక‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 9: కౌలు రైతులకు తక్షణమే గుర్తింపునిచ్చి, ప్రభుత్వ పథకాలన్నింటినీ నేరుగా అందించాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహా…