prajatantra_news

prajatantra_news

దేశాభివృద్ధిలో కోల్ గ్యాసిఫికేషన్ కీలకపాత్ర

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : కోల్ గ్యాసిఫికేషన్ అనేది గొప్ప వ్యాపార అవకాశంతోపాటు మన దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గత నెల 28న దిల్లీలో కోల్ గ్యాసిఫికేషన్ తొలి రోడ్ షో…

విజయవంతంగా ముగిసిన బదిలీల ప్రక్రియ

– ఆరోగ్య శాఖలో 4,869 మంది ఉద్యోగుల బదిలీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్ర ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో చేపట్టిన బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వ వైద్య సంస్థల్లో మానవ వనరుల సమతుల్యతను కాపాడుతూ ప్రభుత్వం 157 కేడర్లలో మొత్తం 4,869 మంది…

ఇంటర్ అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11: ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ పరీక్షలపై విద్యార్థులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీ డియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్ సైట్‌లో అందుబాటులో…

ఇగ్నైట్‌ ‌పేరుతో క్యూనెట్‌ ‌కొత్త అవతారం

– రూ.5వేల కోట్ల భారీ కుట్ర భగ్నం : సిపి సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌11: ‌గతంలో నిషేధానికి గురైన క్యూనెట్‌ ‌సంస్థ సరికొత్తగా ఇగ్నైట్‌ ‌పేరుతో అవతారమెత్తిందని సీపీ సజ్జనర్‌ ‌తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న దాదాపు రూ.5వేల కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేసినట్లు ఆయన వెల్లడించారు. గురువారం నిర్వహించిన మీడియా…

ప్రత్యేక ప్రణాళికతో గోదావరి పుష్కరాలు

– భక్తుల  కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు – రవాణా శాఖ మంత్రి పొన్నం వెల్లడి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 11: ‌రాబోయే గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఇప్పటికే గోదావరి తీర ప్రాంతాల అభివృద్దికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తయారు చేశామన్నారు. పుష్కరాలకు ఆర్టీసి ప్రత్యేక…

సుప్రీం కోర్టులో మీనాక్షినటరాజన్‌ ‌పిటిషన్‌

– నామినేషన్‌ ‌తిరస్కరణ వ్యవహారంపై ‌-రేపు విచారణ చేప‌డ‌తామ‌న్న‌ సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జూన్‌ 11:‌ మధ్యప్రదేశ్‌ ‌నుంచి మీనాక్షి నటరాజన్‌ ‌రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్‌ ‌తిరస్కరణకు గురైన క్రమంలో.. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని మీనాక్షి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. మీనాక్షీ…

కవిత టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చిక్కులు

– పార్టీ గుర్తింపుపై ఈసీకి అభ్యంతరాలు న్యూదిల్లీ,జూన్‌ 11: ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌)కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పేరుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్‌ ‌కేంద్రంగా…

ఒమన్‌ ‌తీరంలో భారతీయ నౌకపై దాడి

– కాల్పుల్లో ముగ్గురు నావికుల మృతి న్యూదిల్లీ, జూన్‌ 11: ఒమన్‌ ‌తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడి కలకలం సృష్టించింది. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని షిప్పింగ్‌ ‌మినిస్టర్‌ ‌సర్బానంద సోనోవాల్‌ ‌ధ్రువీకరించారు.…

సంక్షోభంలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌

-‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన – పార్టీని వీడిన ప్రకాశ్‌ ‌చిక్‌ ‌బరైక్‌ ‌కోల్‌కతా, జూన్‌ 11:  ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీనియర్‌ ‌నేతలు పార్టీని వీడుతున్నారు. రాజీనామాల పరంపర కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం సీనియర్‌ ‌నేత సుఖేందు శేఖర్‌ ‌రాయ్‌ ‌తన…

ప్రకృతి పంటలే మన ఆరోగ్యానికి రక్ష

– రసాయన పంటలతో రకరకాల రోగాలు – రైతు సమ్మేళనంలో కేంద్ర మంత్రి సంజయ్‌ ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 11: ‌దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. రసాయన ఎరువులతో పండించిన ఆహారం ప్రాణాలకు చేటుగా మారిందన్నారు. ప్రకృతి పంటలను పపండించి తింటేనే మన ఆరోగ్యానికి రక్ష అన్నారు. కరీంనగర్‌…