prajatantra_news

prajatantra_news

పరిశ్రమలు బాధ్యత తీసుకోవాలి

– యువ ఇంజనీర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : తెలంగాణలో ఏటా చదువులు పూర్తి చే సుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీ రింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యో గాలకు సంసిద్ధులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని ఐటి, పరిశ్ర మల మంత్రి…

యూడీఎఫ్ ప్రభంజనం

-కేరళంలో పూర్తి ఆధిక్యం – కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు -కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన వేణుగోపాల్ ~ ప్రజలు మార్పు కోరుకున్నారన్న శశిథరూర్ తిరువనంతపురం, మే 4 : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను 98కు పైగా నియోజకవర్గాల్లో…

రెండున్నర ఏళ్ళు గోస పడ్డాం

– మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ స‌ర్కారే – సొంత రాష్ట్రాన్నే తిట్టే దౌర్భాగ్యుడు రేవంత్ – రైతులు లబోదిబోమంటున్నా పట్టించుకునేటోడే లేడు – కెసిఆర్ పట్టాలు ఎక్కితేనే రాష్ట్రం గాడిన పడుతుంది – బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ – బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 04:…

తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతం

– ద్రవిడ పార్టీల పాలనకు చరమగీతం – అనూహ్యంగా దూసుకొచ్చిన విజయ్ పార్టీ – మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా టీవీకే – ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు – సీఎం స్టాలిన్ ఘోర పరాజయం – ఆయన బాటలోనే అత్యధిక మంత్రులు చెన్నై, మే 4: తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్క్నతమయ్యింది. అనూహ్యంగా దూసుచ్చిన నటుడు…

అకాల వర్షాలతో అప్రమత్తం కావాలి

– మరింత వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి – ఇప్పటికి 14.80 లక్షల మెట్రిక్ టన్నులపై చిలుకు కొనుగోళ్లు – రైతుల ఖాతాలో రూ.2001.96 కోట్లు జమ – తడిసిన ధాన్యం తక్షణమే మిల్లులకు తరలింపు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అకాల వర్షాలు సంభవిస్తున్నందున…

మోదీ అభివృద్ధి అజెండాకు ప్రజల మద్దతు

– బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ – మూడు రాష్ట్రాల్లో విజయంతో బీజేపీ సంబరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకుంటూ…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– రైతు వారోత్సవాలు ప్రారంభించిన మంత్రి తుమ్మల – రైతు ఆర్గానిక్ మొబైల్ యాప్ ప్రారంభం తాండూరు, ప్రజాతంత్ర, మే 4: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -నాగేశ్వరరావు పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమం లో…

ఐక్యత, అభివృద్ధికి పెద్ద పీట

– కేరళంలో యూడీఎఫ్ విజయంపై మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగబద్ధమైన విలువల కోసమే పోరాడుతుందని, కేరళంలో విజయం ఆ పోరాటానికి దక్కిన గుర్తింపు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.నైదు రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికలకు సంబంధించిన…

నిరంతర కృషితోనే బీసీల సామాజిక-ఆర్థికాభివృద్ధి

– కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : సమాజంలోని వెనుకబడిన, బలహీనవర్గాల సామాజిక-ఆర్థికాభివృద్ధి కోసం నిరంతర కృషి అవసరమని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు…

రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ వైపే

– వైషమ్యాలు సృష్టించిన ఇండి కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – 10న జరిగే బహిరంగ సభా వేదిక వద్ద భూమి పూజ – ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…