అన్ని వసతులతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయండి…

కార్గో.. ఎంఆర్‌వో వసతులు కల్పించాలి హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలం దేవరకద్రలో డీఆర్‌డీవో ప్రాజెక్టు మంజూరు చేయండి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం దిల్లీ, జూన్ 22 : భారత వాయు సేన (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న…









