Prajatantra News 1

Prajatantra News 1

అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సన్నద్ధం

ఆ లోపే మంత్రివర్గ మార్పులు, విస్తరణ? ప్రత్యర్థులపై దాడికి కత్తులు నూరుతున్న విపక్షాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్‌ 7‌కు ఏడాది కావస్తుండడంతో, ఈ సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, చేపట్టనున్న పథకాలపై వివరించేందుకు డిసెంబర్‌ 9 ‌నుంచి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు…

కాంగ్రెస్‌ ‌పాలనతో పత్తి రైతుల కన్నీళ్లు

మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం.. అదానితో రేవంత్‌ ‌రెడ్డి లోపాయికారి ఒప్పందం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్‌ 22:  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక మద్దతు ధరల లేక పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌…

అదానీతో మోదీది ఆర్థిక బంధం

తెలంగాణలో అదానీకి ఇంచు భూమి ఇవ్వలేదు అదానీ నేరం రుజువైతే ఒప్పందాలను రద్దు చేసుకుంటాం కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌మండిపాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌22: ‌దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ లంచం వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అదానీ అంశంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ, సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌…

కేంద్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి..

Minister Komatireddy Venkat Reddy

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి   నల్లగొండ,ప్రజాతంత్ర,నవంబర్‌22: ‌కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించు కోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో జరిగిన కేంద్ర విజిలెన్స్, ‌మానిటరింగ్‌ ‌కమిటీ సమావేశానికి స్థానిక ఎంపీ రఘువీర్‌ ‌రెడ్డి…

భారతీయ సంస్కృతిని పటిష్టం చేసుకోవాలి

లోక్‌మంథన్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు రెండు రోజుల పర్యటన ముగించుకుని దిల్లీకి ప్రయాణం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: భారతీయ సంస్కృతి, ఆచారాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్‌మంథన్‌ ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్‌…

చురుకుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు పరిశీలించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌22: ‌సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు చురకుగా సాగుతున్నాయి. డిసెంబర్‌ 9‌న విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం చురుకుగా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పనులను త్వరగా  పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఆందోళనకరంగా ఆహారభద్రత!

 జన విస్ఫోటనమే కారణమా…  దేశంలో ఏకీకృత జనాభా విధానం రావాలి  జనాభా నియంత్రణ  యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి జనాభా నియంత్రణ అన్నది అన్ని వర్గాలకు, కులాలకు సమానంగా ఉండాలి. దీనిలో నియంత్రణ అన్నది ఉండరాదు. దీనికితోడు యువత జనాభా తగ్గుతోందన్న ఆందోళన కూడా ఉంది.  జనాభా నియంత్రణ అత్యవసర, తక్షణ చర్యగా మారాలి. కేంద్ర, రాష్ట్రాలు…

నిర్మాణాత్మక చర్చ సాగేనా?

 25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు  వాడి వేడిగా చర్చ సాగే అవకాశం   పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  కిరణ్‌ రిజిజు  తెలిపారు. సమావేశాల్లో భాగంగా 24న…

నేటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం….!

  కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు భాజపా త్రిముఖ పోటీలో ఎవ్వరికీ వారు తమ విధానాలతో, భవిష్యత్తు అంచనాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.వీటితోపాటు కేసీఆర్ మౌనం,బిసీల వాటా పెంపు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, రాజకీయ నాయకుల అరెస్టు లు వంటి తదితర అంశాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగానే కనిపిస్తున్నాయి.ప్రజా సమస్యలపై అన్ని పార్టీల స్పందనలు…

ఆక్వా ఎగుమతులపై అంతర్జాతీయ ప్రభావం!

ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రంగం ఆక్వాదే. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా మొదటి నుంచి రైతులే కష్టనష్టాలను ఎదుర్కొని సాగు చేస్తున్నారు. ఆక్వారంగం అభివృద్ధికి ప్రభుత్వం నామమాత్రం గానే చర్యలు తీసుకుంటుంది. మూడేళ్లుగా రొయ్యల మేత ధరలు పెరుగుతున్న తీరుపై ఆక్వా రైతులు…