deccan.com

deccan.com

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుందాం..!

Let's increase immunity..!

మనం పండిరచే పంటలు, పదార్థాలను తీసుకోవడం తగ్గించిన మాట అటు ఉంచితే ఫాస్ట్‌ ఫుడ్‌ పదార్థాలకు, బయట హోటల్‌ లు బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో దొరికే పదార్థాలకు అలవాటు పడి ఎటువంటి పోషక విలువలు లేనటువంటి పదార్థాలను మనం రోజువారి జీవితంలో తింటున్నాం. మనం తినడమే గాక పిల్లలకు కూడా వాటినే అలవాటు చేస్తున్నాం.…

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం…

సాధారణంగా ప్రతి ఒక్కరి చేతిలో  ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో  150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో  వస్తాయి. తలుపుల హండిల్స్‌, కీబోర్డులు, సెల్‌ ఫోన్‌లు, లిఫ్ట్‌ బటన్‌లు, షాపింగ్‌ కార్ట్‌లు,…

వరంగల్ లో మొట్ట మొదటి అపురూప పాఠశాలాలయం.. చందా కాంతయ్య బడి

కాకతీయ కలగూర గంప -8 తెలంగాణ పాత ముచ్చట్లు

కాకతీయ కలగూర గంప -8  తెలంగాణ పాత ముచ్చట్లు ప్రతి మనిషికి చదువు బాటలో తొలి అడుగులు ప్రాధమిక పాఠశాలలో పడినా అవి బుడి బుడి అడుగులే! ఐతే అక్కడ బీజాలు పడ్డ మన అక్షర పదాల సముదాయానికి వాక్య నిర్మాణ పద బంధ రూపాన్ని, వ్యాకరణ స్వరూపాన్ని ఇచ్చేది; ఇంకా… అంకెలను సంఖ్యల్లోకి, సమీకరణాలలోకి…

విమర్శలే లక్ష్యంగా రాజకీయాలు!

Criticism is the target of politics!

 హుందాతనం కోల్పోతున్న నేతలు  హద్దులు దాటుతున్న విమర్శలు, ప్రతి విమర్శలు..  అధికారం కోసం నానాగడ్డి తినేందుకు నేతలు వెనకాడడంలేదు.  రాజకీయమంటే అర్థం మారిపోయింది.  కేవలం విమర్శలే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. పరస్పర విమర్శల్లో పడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అటు అధికార పార్టీ..ఇటు విపక్ష పార్టీలు పక్కన పెడుతున్నాయి. ఎంత తీవ్రంగా తిట్టి పోసుకుంటే…

కాలుష్య నియంత్రణ పాలసీతో ప్రయోజనాలు!

Benefits of Pollution Control Policy

 తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం  వాహన వినియోగదారులకు శుభవార్త ఈవీ  వాహనాలతో తగ్గనున్న భారం ఎలక్ట్రిక్‌ వాహనాలతో పెరగనున్న మైలేజీ తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇవి వాహనాలను ప్రోత్సహించడం .. తద్వారా కాలుష్యానికి కళ్లెం వేయడం వంటి బృహత్తర నిర్ణయం ప్రకటించింది. దీంతో వాహన కొనుగోలుదారుకలు కూడా భారీ ఊరట దక్కనుంది. అలాగే…

ఉచిత రేషన్‌ పథకం ప్రయోజనం నెరవేరుతుందా?

free ration scheme be fulfilled?

పేదలకు అందని ఉచిత రేషన్‌  దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం  విస్తుపోయే నిజాలు వెల్లడి భారతదేశంలో ఉచిత రేషన్‌ పథకాన్ని ప్రారంభించినా అది పేదలకు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది. దీని ఉద్దేశ్యం తిండి లేని పేదలకు పట్టేడన్నం పెట్టడం. ఈ పథకం కింద ప్రభుత్వం పేదలకు ఉచితంగా…

రాష్ట్రంలో అదానీ ప్రకంపనలు

Adani Group of Companies Chairman Gautam Adani met Chief Minister Revanth Reddy

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ వ్యవహారశైలిపై  తెలంగాణలో ప్రకంపనలు మొదల‌య్యాయి. గౌతమ్ అదానీ గ్రూప్‌ అ‌క్రమాలపై ఇప్పుడు ఆంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. భారత ప్రభుత్వ అధికారులకు 2,2029 కోట్ల రూపాయలమేర ఆ సంస్థ లంచాలిచ్చిందంటూ అమెరికా  అదానీపై అభియోగం మోపడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ గ్రూప్‌…

ఫిరాయింపులపై స్పీకర్‌ ‌చర్య తీసుకోవాలి

లేదంటే ‘సుప్రీమ్‌’‌ను ఆశ్రయిస్తాం: బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌22:  ‌ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌తెలిపారు. అనర్హత పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ‌తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు…

అనర్హతపై స్పీకర్‌దే తుది నిర్ణయం

తగిన సమయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఐదేళ్ల అసెంబ్లీ కాలం దృష్టిలో పెట్టుకోవాలని సూచన నాలుగు వారాల గడువు పెడుతూ ఇచ్చిన తీర్పు కొట్టివేత అనర్హత పిటిషన్‌పై హైకోర్టు సిజె ధర్మాసనం సంచలన  తీర్పు హైదరాబాద్‌, ‌నవంబర్‌ 22 (ఆర్‌ఎన్‌ఏ): ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత…

బడా కంపెనీల చూపు.. హైదరాబాద్‌ ‌వైపు..

ప్రభుత్వంతో ప్రముఖ ఫార్మా కంపెనీల ఒప్పందాలు.. •రూ.5260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఆరు కంపెనీలు •ఫార్మా రంగంలో 12490 మందికి ఉద్యోగాలు •దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌, ‌మంత్రి శ్రీధర్‌బాబు భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 22 :  ‌దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వొచ్చాయి. తమ కంపెనీల…