మరో వివాదంలో అదానీ గ్రూపు

చం ఇవ్వజూపారని అమెరికాలో కేసు ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూపు భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు న్యూయార్క్,నవంబర్21: అదానీ గ్రూపు మరో వివాదంలో ఇరుక్కుంది. అది కూడా లంచం కేసు కావడం విశేషం. భారత బిలియనీర్, అదానీ గ్రూప్ సంస్థ ఛ్కెర్మన్ గౌతమ్ అదానీపై లంచం కేసు నమోదయ్యింది. ఈ మేరకు అమెరికాలో అభియోగాలు…









