రాష్ట్రంలో మరో కార్పొరేట్ కంపెనీ భారీ పరిశ్రమ

అంబర్-రెసోజెట్ పెట్టుబడులు రూ.250 కోట్లు, వెయ్యి మందికి ఉద్యోగాలు వివరాలు వెల్లడించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్ %-% రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సోమవారం…









