Day November 21, 2026

కాంగ్రెస్, బీఆర్ఎస్ ల‌ అవినీతిని వెలికితీస్తాం

– లెక్కలు తేల్చి దోచుకున్న సొమ్ము వసూలు చేస్తాం – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చందర్ రావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 21 : కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పాలన, అవినీతి, బీజేపీపై ఆ పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతుండటంతోనే…

ఇక్కత్‌ అల్లిక.. ఇప్పపూల తీపి

– దిల్లీ వాణిజ్య మేలాలో తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ -పెట్టుబడి సదస్సు వివరాలు, నమోదు కోసం ప‌విలియన్‌లో స్టాండీలు దిల్లీ, నవంబరు 21  : పోచంపల్లి ఇక్కత్‌ నుంచి దేవరకొండ గిరిజన ఆభరణాల వరకు.. హైదరాబాద్‌ ముత్యాల నుంచి ఇప్పపూల లడ్డూల వరకు.. తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రత్యేకతలు దిల్లీలో ఒకేచోట కనిపిస్తున్నాయి. భారత్‌ మండపంలో…

ఊరు మలిచిన కళాకారులు..

Religious Harmony

కళకు మతం లేదు.. మానవీయతే అసలైన బంధం! హిందూ పురాణ నాటకాలకు జీవం పోస్తున్న ముస్లిం కళాకారులు బతుకుతెరువు కోసం పశుపోషణ, హమాలీ పని.. ప్రవృత్తిగా నాటక రంగం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న మామిడిపల్లి కళాకారులు ఉస్మాన్ భాయ్, షబ్బీర్ ఖాన్ ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల, నవంబర్ 21:  తెలంగాణ గ్రామీణ సమాజంలో…

అర్హులందరికీ పెన్షన్లు మంజూరు

– పేదల, సామాన్యుల, మహిళల, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌ – రూ.37.13 కోట్ల అంచనాతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన మ‌హేశ్వ‌రం, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21 : రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, సామాన్యులు, మహిళలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రజా ప్రభుత్వమని…

అన్ని అంశాల స‌మ‌న్వ‌యంతో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి

– రహదారుల పరిశోధన, మూసీ పునరుజ్జీవంపై చ‌ర్చ‌లు – డిజిటల్ పోర్టల్, భవిష్యత్ రహదారి మాస్టర్ ప్లాన్‌పై నిపుణుల సూచనలు – ఐఆర్‌సీ 85వ వార్షిక సమావేశంలో హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21 : ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) 85వ వార్షిక సమావేశంలో భాగంగా నిర్వహించిన రెండు సాంకేతిక సెషన్లలో రహదారుల పరిశోధన, పర్యావరణహిత…

ఐకేజేబీపీ లబ్దిదారుల‌ నమోదుకు మార్గదర్శకాలు జారీ

– అర్హ‌త ప్ర‌మాణాలు ఇవే – ఎంద‌రికైనా నామినేష‌న్ సౌక‌ర్యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21 : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ) కింద లబ్ధిదారుల నమోదు కోసం రాష్ట్ర ప్రణాళికా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు.…

సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జల దోపిడీ

– నాగార్జున సాగర్ పై ఏపీ అక్రమ ప్రాజెక్టును వారం రోజుల్లో నిలిపివేయించాలి – లేదంటే సాగర్ డ్యామ్ ను ముట్టడిస్తాం – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21 : సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల…

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసిన రేవంత్

– అభివృద్ధితో కేసీఆర్ భాగ్యనగరం ఖ్యాంతి పెంచిండు – కాంగ్రెస్ వచ్చింది.. నీటి కొరత షురూ అయింది – సర్చార్జీల పేరిట అడ్డగోలుగా కరెంట్ చార్జీల పెంపు – కరెంట్ కోతలు మళ్లీ మొదలు – 5 లక్షల సీసీ కెమేరాలు పనిచేస్తలేదు – రెండేళ్లనుంచి పరిశ్రమలకు కార్యదర్శి లేడు – రేవంత్ పై విరుచుకుపడ్డ…

శతాధిక వసంతాల విద్యా తపస్వి

చదువుకు సామాజిక దిక్సూచి..డా.చుక్కా రామయ్య జన్మదిన శుభాకాంక్షలు ..! కొంతమంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారు. మరికొందరు విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేస్తారు. చదువును సామాజిక మార్పుకు సాధనంగా మలిచే అరుదైన గురువుల్లో డా. చుక్కా రామయ్య అగ్రగణ్యులు. తెలుగు సమాజానికి ‘ఐఐటీ రామయ్య’గా సుపరిచితులైన ఆయన పేరు వినగానే గణితం, క్రమశిక్షణ, నిరాడంబరత, సామాజిక బాధ్యత…