రేపటితో ముగియనున్నజేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు
న్యూదిల్లీ, నవంబర్ 21: జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు ఆదివారం ముగియనుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడవద్దని సూచించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 11.19 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఫీజు కూడా చెల్లించి తమ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించారని…





