Day November 21, 2026

ఎన్నికల హామీలకు మూడేళ్లు.. !

ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో కేవలం ప్రచార పత్రం కాదు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చే బహిరంగ హామీల పత్రం. అధికారంలోకి వొచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయడం ప్రభుత్వ రాజకీయ, నైతిక బాధ్యత. రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర ఎన్నికల వాగ్దానాల అమలుపై ఇప్పుడు జరుగుతున్న చర్చను ఈ…

ర‌ష్యా స‌ర‌కు ర‌వాణా నౌక‌పై డ్రోన్ దాడి

– మంట‌ల్లో నౌక‌.. సుర‌క్షిత ప్రాంతానికి సిబ్బంది త‌ర‌లింపు – స‌హాయక చ‌ర్య‌లకు స‌న్నాహాలు న్యూదిల్లీ, న‌వంబ‌ర్ 21 : ర‌ష్యా తీరానికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఫిన్‌లాండ్ జలాల్లో రష్యాకు చెందిన ఓ సరకు రవాణా నౌకపై తాజాగా డ్రోన్ దాడి జరిగింది. కాలినిన్‌గ్రాడ్ వైపు వెళుతుండగా ఈ దాడి…

గాంధీలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్

– రూ.లక్షకు విక్రయించేందుకు పథకం – గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు సికింద్రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21 : గాంధీ ద‌వాఖాన‌లో ఏడు రోజుల పసికందు కిడ్నాప్ కాగా, పోలీసుల చ‌ర్య‌ల‌తో నిందితులు దొరికిపోయారు. కేసును గాంధీనగర్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా గంటల వ్యవధిలోనే ఛేదించాయి. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి చిన్నారిని…

పుష్క‌ర ప‌నులు గ‌డువులోపు పూర్తి కావాలి

– సంబంధిత శాఖ‌లు చ‌ర్య‌లు తీసుకోవాలి – అధికారుల‌కు సీఎస్ సంజ‌య్ జాజు ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 21 : ప్రతిష్ఠాత్మకమైన గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల పనులన్నింటినీ నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. పుష్కరాల…

మళ్ళీ మొదలైన సవాళ్ళ పర్వం

అధికార ప్రతిపక్ష పార్టీలమద్య మరోసారి సవాళ్ళపర్వం మొదలైంది. నువ్వు ఒకటంటే నేను రెండంటా అన్నట్లుగా ఈ పార్టీల నాయకులు ఛాలెంజీలు విసురుకుంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒకపక్క హాట్‌హాట్‌గా కొనసాగుతుండగా, వీరి ఛాలెంజీలిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశాలయ్యాయి. రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధిపేట తాజా పర్యటన ఈ రాజకీయ వేడికి కారణమైంది. సిద్ధిపేట సభకూడా ఇంతకుముందు నిర్వహించిన…

ఒక ఇటాలియన్ బాల్యం – మన భారతీయ గ్రామాల జ్ఞాపకాలు

“ఇటలీలోని ఒక చిన్న పట్టణంలో సోనియా గడిపిన బాల్యం గురించి చదువుతుంటే, ఆమె జీవించిన కాలం, ఆ తరువాతి తరాల బాల్యం తెలంగాణలోని అనేక గ్రామాల్లో గడిచిన మన బాల్యంలోకి తీసుకెళ్లాయి. ఆమె వివరించిన మనుషులు, కుటుంబ సంబంధాలు, చుట్టుపక్కల వాతావరణం, రోజువారీ జీవితంలోని అనుభవాలు మనకు ఎంతో పరిచయమైనవిగా అనిపించాయి. భౌగోళికంగా, భాషాపరంగా, సాంస్కృతికంగా…

ఆత్మీయత.. సంయమనం.. అంతరంగ ఆవిష్కరణ!

“రాజీవ్ గాంధీతో ప్రేమ, 1968లో వివాహం, భారతదేశానికి రాక.. ఈ పరిణామాలను ఆమె ఎక్కడా అతిశయోక్తులకు తావివ్వకుండా వ్యక్తిగత అనుభవాలుగా వివరిస్తారు. భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలు, కుటుంబ వాతావరణం, కొత్త సామాజిక పరిస్థితులకు అలవాటుపడటంలో ఎదురైన ఇబ్బందులు ఆమె వర్ణనలో కనిపిస్తాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోడలిగా ఉన్నప్పటికీ, కొత్త ఇంట్లో తన స్థానాన్ని వెతుక్కోవాల్సిన అనుభవాన్ని…

స్వరాష్ట్ర స్వప్నంలో నిరుద్యోగ నిట్టూర్పులు!

“2023లో ప్రజాతీర్పుతో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జాబ్ క్యాలెండర్ హామీ, కొన్ని పరీక్షల నిర్వహణతో కొంత కదలిక వచ్చినా, వ్యవస్థాగత లోపాలు పూర్తిగా తొలగిపోలేదు. ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టుల భర్తీలో జాప్యం, శాశ్వత నియామకాల స్థానే కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ విధానాలను ప్రోత్సహించడం యువత శ్రమను దోచుకోవడమే అవుతోంది. మరోవైపు, ఆర్థిక విధానాలన్నీ…

పెయింట్ షాపులో భారీ అగ్నిప్రమాదం

– రెండు అంతస్తులకు వ్యాపించిన మంటలు శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ హఫీజ్ పేటలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగి మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. షాపులో…