Day November 21, 2026

నగర పాలనకు ‘ఎన్నికల’ గ్రహణం!

ప్రజాస్వామ్యానికి పునాది స్థానిక స్వపరిపాలన. ప్రజల రోజువారీ సమస్యలను నేరుగా వినే వేదిక నగరపాలక సంస్థలు. కానీ, కోటికి పైగా జనాభా కలిగిన భాగ్యనగరంలో నేడు ప్రజాప్రతినిధుల గొంతు వినిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికైన పాలకమండలి పదవీకాలం 2026 ఫిబ్రవరి 10న ముగిసి తొమ్మిది నెలలు గడుస్తున్నా, నేటికీ ఎన్నికల…

అభివృద్ధి ఊసేది? సంక్షేమం ఎక్కడిది?

“ముఖ్యమంత్రి గారూ.. కేసీఆర్ కుటుంబంపై విమర్శలకు కేటాయించిన సమయంలో సగం అయినా ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించండి. బూతుల వర్షంతో రైతుల పొలాలకు నీళ్లు రావు. దండయాత్రల హెచ్చరికలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. రాజకీయ కక్షలతో ఆరు గ్యారంటీలు అమలు కావు. ప్రజలు కోరేది మీ బూతు పురాణం కాదు.. అభివృద్ధి ప్రణాళిక. రాజకీయ ప్రతీకారాలు కాదు..…

వీర్లపాలెం ఇథనాల్ పరిశ్రమకు నీటి భద్రతే తొలి పరీక్ష

“వీర్లపాలెం ప్రాజెక్టుపై నిర్ణయానికి పెట్టుబడి అంచనాలతో పాటు స్థానికంగా దక్కే ఉపాధి, రైతులకు లభించే మార్కెట్, నీటి లభ్యత, ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం అన్నీ ఆధారం కావాలి. తాగునీరు, సాగునీరు, అటవీ సంపదకు తగిన రక్షణ కల్పించగలమని శాస్త్రీయ ఆధారాలు చూపినప్పుడే తదుపరి నిర్ణయం తీసుకోవాలి. తీవ్రమైన సమస్యలు తేలితే, వాటికి అమలు చేయగల పరిష్కారాలు…

నాడు నిర్వాసితుల కోసం పోరాటం.. నేడు వారి సమస్యలపై మౌనమెందుకు?

“గతంలో తాను డిమాండ్ చేసిన పరిహారం, పునరావాసం, నిర్వాసితుల హక్కులకు సంబంధించిన అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన ప్రభుత్వంపైనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక సమస్యను ప్రస్తావించడం సులభం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమస్యకు పరిష్కారం చూపించడం పాలకుడి బాధ్యత. నాడు బాధితుల మధ్య నిలబడి మాట్లాడిన మాటలు నేడు…