Day August 6, 2026

తమిళనాట మరోమారు తమిళ్‌ ‌తాయ్‌ ‌వాళ్తు’ వివాదం

– ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరిగందని పలువురు ఎంపీల ఆరోపణ చెన్నై, ఆగస్ట్ 6: తమిళనాడులో రాష్ట్ర గీతమైన ’తమిళ్‌ ‌తాయ్‌ ‌వాళ్తు’ ఆలాపన ప్రొటోకాల్‌ ‌మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. తిరునెల్వేలిలో జరిగిన మనోన్మణీయం సుందరనార్‌ ‌యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరిగిందని ఎంపీలు ఆరోపించారు. కార్యక్రమంలో ముందుగా ‘వందే మాతరం’, అనంతరం జాతీయ…

కాంగ్రెస్ హయాంలో పెచ్చుమీరిన అవినీతి

– బీజేపీ నేత ఏలేటి ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు శాఖల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా…

పట్టభద్రుల ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి

– అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి – బీజేపీ, బీఆరఎస్ అదృశ్య స్నేహం, వైఫల్యాలను ఎండగట్టండి – ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లో భూప్రకంపనలు

– రిక్టర్‌ ‌స్కెల్‌పై తీవ్రత 5.1గా నమోదు ఇటానగర్‌,ఆగస్ట్ 6 : అరుణాచల్‌‌ప్రదేశ్‌లోని అప్పర్‌ ‌సియాంగ్‌ ‌జిల్లాలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ ‌స్కెల్‌పై దాని తీవ్రత 5.1గా నమోదయింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరగలేదని నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు తెల్లవారుజాము 5.45…

బోనాల వేళ ఈవ్‌ ‌టీజర్స్ అరెస్ట్

– గంగంలోకి దిగి పట్టుకున్న షీటీమ్స్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 :‌ బోనాల ఉత్సవాల సందర్భంగా మహిళల భద్రత కోసం షీటీమ్స్ ‌ప్రత్యేక నిఘా చేపట్టాయి. ఉత్సవాల్లో భాగంగా దేవాలయాల వద్ద మహిళలను కొందరు వ్యక్తులు వేధింపులకు గురిచేశారు. మహిళల ఫిర్యాదు ఆధారంగా షీటీమ్స్ ‌రంగంలోకి దిగారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, వేధింపులకు…

పేదల ఆహార భద్రతకు ప్రాధాన్యం

– ఉచిత సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ – రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి కూసుమంచి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామని రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.…

24 గంటల విద్యుత్ ఎక్కడ?

– ప‌దిన్న‌ర‌ గంటలే త్రీఫేజ్ కరెంటు – రైతుల విద్యుత్ సమస్యలపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర ఆగస్టు 6 : రైతుల కు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సర ఫరా చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్ధిపేట రూరల్…

రోడ్ నెట్‌వర్క్‌ను ఒకే వ్య‌వ‌స్థ ప‌రిధిలోకి తేవాలి

– హెచ్‌ఎండీఏ/హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : అన్ని రోడ్ నెట్‌వర్క్స్‌ను ఒకే వ్య‌వ‌స్థ ప‌రిధిలోకి తేవాలని, భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణ సహా అన్ని అంశాలను ఇందులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో హెచ్‌ఎండిఏ/హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) అధికారులతో ముఖ్యమంత్రి…

ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి

– రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్ర గొప్పది – చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి – జయశంకర్ జయంతి సభలో ప్రొఫెసర్ హరగోపాల్ – పాలకుల్లో మార్పుకు జెన్-జీ ఉద్యమం దోహదం – జెన్-జీ ఉద్యమం తిరుగుబాటు తత్వాన్ని నేర్పింది : ప్రొ. నాగేశ్వరరావు – ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, పలువురు…