Day August 6, 2026

తరుణ్‌ ‌తేజ్‌పాల్‌కు కోర్టు షాక్‌

– లైంగిక దాడి కేసులో దోషిగా గోవా ధర్మాసనం నిర్దార‌ణ‌ ముంబై, ఆగస్ట్ 6 : తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ ‌తేజ్‌పాల్‌ను 2013 ‌నాటి లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం దోషిగా నిర్దారించింది. 2021లో మాపుసా కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ధర్మాసనం రద్దు చేసింది. జస్టిస్‌ ‌డాక్టర్‌ ‌నీలా…

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత

– కొత్త బ్లాకుల అభివృద్ధి, గనుల్లో భద్రతే లక్ష్యంగా కసరత్తు – కేటర్‌పిల్లర్, కొమాట్సు సందర్శించిన డిప్యూటీ సీఎం, సింగరేణి అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సింగరేణి, జిమ్కో(జేఎంఎంకో లిమిటెడ్) సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ బృందం టెక్సాస్, అరిజోనా…

ఎఫ్‌టీఈల సమస్యల పరిష్కారానికి సానుకూలం

– పే స్కేల్ అంశంపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చిస్తా – గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : జీ రామ్ జీ చట్టం ద్వారా రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపినప్పటికీ ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగుల(ఎఫ్‌టీఈ) దశాబ్దకాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

20 నెలల్లో 150 జీసీసీలు.. 1.5 లక్షల ఉద్యోగాలు

– జేఎల్ఎల్ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : రాష్ట్రంలో గత 20 నెలల కాలంలో కొత్తగా ఏర్పాటైన 150 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీలు) ద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి లభించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో జేఎల్ఎల్ సంస్థ ఏర్పాటు…

సామాజిక న్యాయం కోసం నా జీవితం అంకితం

– జీవితాల‌ను మార్చే సామాజిక న్యాయ సంక‌ల్ప స‌భ‌ – అగ్ర‌కులాల్లోని ప్ర‌జాస్వామ్య వాదులే మార్పుల‌కు కార‌ణం – బీసీల‌కు 50శాతం రిజ‌ర్వేషన్ వ‌చ్చేవ‌ర‌కు పోరాడుతా – టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 6: ఒక‌నాటి అమానవీయ పరిస్థితులను మార్చుకునేందుకే మనం రాజ్యాంగం రాసుకున్నాం. కానీ రాజ్యాంగం పూర్తి స్థాయిలో మనం…

సింగరేణికి ‘నైనీ’ న‌ల్ల బంగారం

– తెలంగాణ ఇంధన భద్రతలో చారిత్రక ఘట్టం – ఒడిశా నుంచి జైత్రయాత్రగా రాష్ట్రానికి వచ్చిన నల్ల బంగారం – 1,131 కి.మీ ప్రయాణించి సింగరేణి థర్మల్ కేంద్రానికి చేరిన తొలి రేక్ – అమెరికా నుంచి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మంచిర్యాల, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చే…

ఉమెన్‌ ‌సేఫ్టీ వింగ్‌ ‌కస్టడీలో ఉదయ్‌ ‌కృష్ణారెడ్డి

– ప్రశ్నిస్తున్న పోలీసులు – నేటితో ముగియనున్న పోలీస్‌ ‌కస్టడీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: ‌ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ‌కృష్ణారెడ్డిని ఉమెన్‌ ‌సేప్టీ వింగ్‌ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అత్తాపూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉమెన్‌ ‌సేప్టీ డీసీపీ లావణ్య నాయక్‌ ఆధ్వర్యంలో విచారణ…

పదవుల భర్తీలో కాంగ్రెస్‌ ‌తీరు సరిగా లేదు

– ఎమ్మెల్సీ కోదండరామ్‌ పెదవి విరుపు ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,ఆగస్ట్ 6: ‌పదవుల భర్తీపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఖరి సరిగా లేదని ఎమ్మెల్సీ కోదండరాం పెదవి విరిచారు. పదవుల భర్తీ ఆలస్యం చేయడం వల్ల కలిగే ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొ. జయశంకర్‌ ‌సార్‌ ‌జయంతి సందర్భంగా ఆయనకు గురువారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ…

గోదావరి ప్రాజెక్టులకు సమాధి

– ఎపి డైరెక్షన్‌లో నడుస్తున్న జీఆర్‌ఎం‌బీ – తెలంగాణకు జై అనని రేవంత్‌ ‌సిఎంగా ఉన్నారు – మాజీ మంత్రి హరీష్‌ ‌రావు – జయశంకర్‌కు నివాళులు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, జై తెలంగాణ అని ఏరోజూ అన‌ని వ్య‌క్తి ఈరోజు సీఎంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌…