Day August 6, 2026

“క్యా బొల్తీ పబ్లిక్…”

CJP Party, CJP Party Kya Bolti Public, Public Opinion, Indian Politics, Political Analysis

దేశ రాజకీయాల్లో కొత్త తరహా ప్రజా స్పందనకు నాంది పలుకుతూ అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)’ రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా ఒత్తిడి వేదికగా కొనసాగుతామని ప్రకటించడం, అనంతరం ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకోవడం ఒక ఆసక్తికర పరిణామం. ప్రజల అసలు సమస్యలను నేరుగా వినడం, వాటిని ప్రభుత్వాల ముందుంచడం…

తెలుగు బోధనకు డిజిటల్ దిక్సూచి: ‘తెలంగాణబడి’ భాషా సేవలో డాక్టర్ గొల్లపల్లి గణేష్ అసమాన కృషి

ఆధునిక సమాచార సాంకేతిక విప్లవం సమస్త మానవ జీవన విధానాన్ని సుదూర మార్పులకు గురిచేసిన వేళ, విద్యా రంగం కూడా తన సరిహద్దులను సరికొత్తగా నిర్వచించుకుంటోంది. ఒకప్పుడు నాలుగు గోడల తరగతి గది, నల్లబల్ల, చేతిలోని పుస్తకానికే పరిమితమైన అభ్యసన ప్రక్రియ నేడు డిజిటల్ తెరలపై నవ వసంతాన్ని సంతరించుకుంది. ప్రపంచం నలుమూలల నుంచి జ్ఞానాన్ని…

గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల రైతులు సహకరించాలి: మంత్రి పొన్నం సిద్దిపేట ప్రజాతంత్ర, ఆగస్టు 6: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరందించడం తన బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేసిందని, రైతులు భూసే…

హెల్త్ కేర్ వ్యవస్థకు ఫార్మసిస్టులే వెన్నెముక

– కేయూ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య – వాగ్దేవిలో ఘనంగా ‘ఫార్మా-డీ’ వీడ్కోలు వేడుకలు వరంగల్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 6 : ఫార్మసిస్టుల‌ సేవలు దేశానికి చాలా ముఖ్యమని, వారు వెన్నెముక వంటి వారు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌ అని కేయూ ఫార్మసీ కాలేజీ ప్రొఫెస‌ర్ గాదె స‌మ్మ‌య్య అన్నారు. హెల్త్ కేర్ సిస్టం మొట్టమొదటగా…

ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌గెలుపు

“వ్యవసాయ రంగానికి సంబందించి కొత్తగా రూపొందించిన చట్టాలను వెనక్కు తీసుకోవడం ఒకటైతే ఏకంగా క్యాబినెట్‌ ‌మంత్రితో రాజీనామా చేయించక తప్పని పరిస్థితి రెండవ అంశానికి చెందింది, అయితే యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు తనను, తల్లిని తిట్టిపోసిన విద్యార్థులను ‘హమారే బచ్చే హై’ అంటూ వాళ్ళను…

వ్యాపారంగా మారిన విద్య‌

– ఎల్‌కేజీకే లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు – నిరుద్యోగం, ఫీజుల దోపిడీ, ప్రభుత్వ వ్యవస్థల నిర్వీర్యంపై పోరు – క్యా బోల్తీ పబ్లిక్‌ ‌పేరిట దేశవ్యాప్త పర్యటనలు – ప్రెజర్‌ ‌గ్రూపుగా పనిచేసేందుకే నిర్ణయం – కాక్రోచ్‌ ‌జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే ముంబై, ఆగస్ట్ 6 :‌ విద్యార్థి నిరసనలతో దేశం దృష్టి…

వివాహ రద్దు ఫత్వాలు చెల్లవు

– మతపరమైన కమిటీలకు అధికారం లేదు – మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు సంచలన తీర్పు భోపాల్‌, ఆగస్ట్ 6 : ‌మసీదు కమిటీ ఫత్వాపై మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థలు, కమిటీలు, లేదా సెమినరీలకు లేదని స్పష్టం చేసింది. కేవలం మసీదు కమిటీ జారీ చేసిన…

దిల్లీ చుట్టూ రేవంత్ ప్ర‌ద‌క్షిణ‌లు

– 32 నెల‌ల్లో 75 సార్లు దిల్లీకి – దిల్లీకి సామంతులుగా కాదు స్వ‌తంత్రులుగా వుండాలి – కేసీఆర్ చేతిలో తెలంగాణ‌ను పెట్ట‌డ‌మే జ‌య‌శంక‌ర్ సార్‌కు అస‌లైన నివాళి – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 6: తెలంగాణ ఆత్మగౌరవాన్నిదిల్లీ ముందు తాకట్టు పెట్టే రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని బీఆర్ఎస్…

నకిలీ ఎన్‌వోసిలపై కొనసాగుతున్న విచారణ

– మరో 48 కాలేజీల చిట్టాను అందచేసిన హైడ్రా – కాలేజీలపై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకునే అవకాశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: ఇం‌టర్‌ ‌కాలేజీల నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీల వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరో 48 కాలేజీల చిట్టాను హైడ్రా అధికారులు పోలీసులకు అందజేశారు. విచారణలో భాగంగా ఒకే తరహాలో నకిలీ ఎన్‌ఓసీలు…