Category Uncategorized

ఐదు రాష్ట్రాల పోరుకు ఈసీ సమరశంఖం

– జనవరిలో రానున్న ఎన్నికల షెడ్యూల్ – క్షేత్రస్థాయి సమీక్షలో ఎన్నికల సంఘం న్యూదిల్లీ, నవంబర్ 9 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల షెడ్యూల్ ను రానున్న జనవరిలో ప్రకటించే అవకాశం…

రాష్ట్రంలో జనగణనకు నోటిఫికేషన్ జారీ

– జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ – మార్చి 1 నుంచి 5 వరకు రివిజినల్ రౌండ్ – జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్రంలో జనగణనకు జీవో…

కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి తిమింగలం

– ఏసీబీ వలకు చిక్కిన ఎస్సై శ్రీనివాస్ – గతంలోనూ ఇదే స్టేషన్‌లో పట్టుబడిన అధికారులు మేడ్చల్/కీసర, ప్రజాతంత్ర, నవంబర్ 9 : కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారాలు మరోసారి వెలుగులోకి రావడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు…

అసమానతలు తొలగాలి

– ప్రజలకు బీజేపీ చీఫ్ రామచందర్ రావు దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : చీకటిని చీల్చి వెలుగులు నింపే ఈ దీపాల పండుగ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఆశలను, ఆనందాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ పర్వదినం తెచ్చే దివ్య కాంతులు…

వైమానిక దళ జవాన్లతో దీపావళి వేడుకలు

– మిఠాయిలు పంచిన రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కోల్‌కతా, నవంబర్ 7 : పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా ఎయిర్‌ఫీల్డ్‌లో భారతీయ వైమానిక దళ ¾(ఐఏఎఫ్) సిబ్బందితో కలిసి కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ దీపావళి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన సైనికులకు స్వయంగా మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…

అగ్రికల్చరల్ స్పాన్సర్డ్ సీట్లలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

– ఈనెల 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి – ఈఏపీసెట్-2026 పరీక్షలో అర్హత సాధించిన వారికే హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో అగ్రికల్చర్ కోర్సులో 60…

ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

– ఉప ముఖ్యమంత్రి భట్టి దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని…

ప్రజలకు ప్ర‌ధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

న్యూదిల్లీ, నవంబర్ 7 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశవ్యాప్తంగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సైనికులతో కలిసి ఈ పండుగను జరుపుకునే సంప్రదాయాన్ని తాను కొనసాగిస్తానని అన్నారు. దీపాల పండుగ దేశాన్ని ఆనందంతో నింపుతుందని, చీకటిపై పోరాడాలన్న భారతదేశ సంకల్పానికి ఇది ప్రతీక అని ‘ఎక్ప’లో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో…

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం

– ప్రతీ పేద కుటుంబం సొంతింట్లో పండుగ జరుపుకోవాలి ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 7 : పేదల సొంతింటి కలను నెరవేర్చి వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవనానికి భరోసా కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.…