Category Uncategorized

రాజ్యాంగంపై నమ్మకం లేకే దళితులపై వివక్ష

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – ఖర్గేకు జరిగిన అవమానం దళితుల ఆత్మగౌరవానికి అవమానం – బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలు రెండో తరగతి పౌరులు – ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా పోరాడాలి: భట్టి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ,…

హక్కుల కోసం ముదిరాజ్‌లు ఐక్యంగా పోరాడాలి

– జనాభాకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు,   – మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి   – సిరిసిల్లలో ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభ సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ముదిరాజ  సమాజ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా గొంతు వినిపించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, యువ‌జ‌న…

విద్యార్థిపై దాడి చేసిన ఆర్టీసీ డ్రైవర్ తొలగింపు

మహబూబాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు సమీపంలో పాఠశాల విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన తొర్రూరు డిపోకు చెందిన బస్సు డ్రైవర్ స్వామిని విధుల నుంచి తొలగిస్తూ టీజీఎస్ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో తక్షణమే…

రసాయన ఎరువుల వాడకం తగ్గాలి

– అధికారుల తీరుపై మంత్రి తుమ్మల అసంతృప్తి – తెలంగాణ నేచురల్ ఫార్మింగ్ పేరిట ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్ – అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి సద్వినియోగంపై కీలక ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 19 : లక్ష్యాలకు, వాస్తవ పురోగతికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేలా కాలబద్ధమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని వ్యవసాయ,…

గన్ మిస్ ఫైర్.. ఆర్ఐ సతీష్ మృతి

నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: నిజామాబాద్: పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్ఎస్ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఉదయం సమయంలో తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన…

నూతన శకంలోకి లైఫ్ సైన్సెస్

– పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా అడుగులు – 2,000కు పైగా కంపెనీలతో ఎకోసిస్టమ్ – వ్యాక్సిన్ల తయారీలో గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్ – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల కీలక వ్యాఖ్యలు – లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల్లో నూతనాధ్యాయం – ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: హైదరాబాద్ లైఫ్ సైన్సెస్…

పోలీసుల దౌర్జన్యం.. నేతల నోటిదురుసు!

“అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, విధి నిర్వహణలో ఉండే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ నిబంధనలు, ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం పనిచేయాల్సి వస్తుంది. రాజధాని నగరంలో శాంతిభద్రతలను కాపాడటం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసుల బాధ్యత అయినప్పటికీ, ప్రతిపక్షాల రాజకీయ ఆందోళనలు, అధికార పక్ష వ్యూహాల నడుమ క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఏ…

తిరునల్వేలి గ్యాంగ్‌రేప్‌ ‌కేసులో దోషికి ఉరి శిక్ష

– సంచలన తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు తిరునల్వేలి, సెప్టెంబర్‌ 8 : ‌మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో తమిళనాడులోని తిరునల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఒక దోషికి మరణశిక్ష విధిస్తూ, మరో ఇద్దరికి కఠిన కారాగార శిక్షలను ఖరారు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.…

పురాతన ఆలయాల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం

– గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహిస్తాం – ధర్మపురి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో పుష్కరాల పనులు – ఉగ్ర నరసింహుని ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొనడం అదృష్టం – ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ధర్మపురి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని పురాతన ఆలయాల సంరక్షణకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని…