Category తెలంగాణ

బీఆర్‌ఎస్‌, బీజేపీలను బొంద పెట్టాలి..

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్‌.. ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతాం.. రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన బీజేపీకి వోట్లు అడిగే అర్హత లేదు.. రాజగోపాల్‌, వెంకట్‌ రెడ్డి భువనగిరికి డబుల్‌ ఇంజన్‌… ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉంది.. చామల కిరణ్‌ ను 3 లక్షల మెజారిటీతో గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్‌…

నేడు ఆదిలాబాద్‌కు సిఎం రేవంత్‌ రెడ్డి

నామినేషన్‌, బహిరంగ సభ కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు.అనంతరం అక్కడ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహింబోయే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.…

ఎలక్టోరల్‌ బాండ్లు అతిపెద్ద కుంభకోణం

సుప్రీమ్‌కోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచేలా ఒత్తిడి పెంచాలి : ఎలక్టోరల్‌ బాండ్ల కేసు పిటిషనర్‌ అంజలి భరద్వాజ్‌ అసమ్మతి ప్రజాస్వామ్యానికి జీవనాధారం : టీపీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పౌర సమాజ గొంతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి : భారత్‌ జోడో అభియాన్‌ ప్రతినిధి విస్సా కిరణ్‌ భారత్‌ జోడో…

వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’

అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అ ఉగ్రవాదం, అవినీతిపై ఉక్కుపాదం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళ్తున్నామని, 3 దశాబ్దాల తర్వాత దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని, ఇది…

24న ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు

ఒకేసారి విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఒకేసారి విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు. 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 28…

‘‘ఆపరేషన్‌ చేయూత’’తో సత్ఫలితాలు

6గురు మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యుల లొంగుబాటు మీడియా సమావేశంలో ఏఎస్‌పి పారితోస్‌ పంకజ్‌ వెల్లడి లొంగిపోయిన వారు పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని కిష్టారం పొలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు మరియు పుట్టపాడు గ్రామాల…

పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం

జోరువానతో చల్లబడిన నగరం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న రాష్ట్రం చల్లబడిరది. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు అక్కడక్కడా పెద్ద జల్లులు…

గత పదేళ్ళలో కేంద్రంలో ఒక్క రూపాయి అవినీతి లేదు

సికింద్రాబాద్‌లో అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాం కిషన్‌ రెడ్డి అందరిలా కాదు..నీతిమంత నాయకుడు సికింద్రాబాద్‌లో కిషన్‌ రెడ్డి నామినేషన్‌  సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గత పదేళ్ళలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని కేంద్ర…