Category తెలంగాణ

కేసీఆర్‌ ప్రాబల్యం కొనసాగేనా ..?

మెతుకు సీమ మొనగాడు ఎవరో…? మెదక్‌ ఎంపి సీటుపై మూడు పార్టీల గురి సిట్టింగ్‌ సీటును కాపాడుకునే పనిలో కారు హస్తగతానికి కాంగ్రెస్‌ పక్కా ప్లాన్‌ యూత్‌, మోదీ ఛరీష్మా, అయోధ్యపై కమలం ఆశలు ఈలోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఉన్నారు. మిగతా అసెంబ్లీ…

అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంట నష్టం

నష్టపోయిన రైతులకు త్వరలో పరిహారంవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడిసర్వే చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో కురిసిన అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.…

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు

సజావుగా ఎన్నికలు నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి భదాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్‌ అధికారులతో డిజిపి రవి గుప్తా సమీక్ష మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ పర్యటన భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ…

మతాల మధ్య చిచ్చుపెట్టేలా మోదీ వ్యాఖ్యలు

మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బీజేపీకి తాకట్టుఅ మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా డమ్మీ త్వరలో అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు ఆగస్టు 15 లోపు రైతు రుణ మాఫీ సంక్షేమ పథకాలను రద్దు చేయించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర వారిని తొక్కుకుంటూ వెళ్లి మరీ పథకాల అమలు మేడ్చల్‌ జన జాతర బహిరంగ…

మా మేనిఫెస్టో పై చర్చిద్దాము ..

 ప్రధాని మోదీ అపాయింట్‌ మెంట్‌ కోరిన ఖర్గే న్యూదిల్లీ,ఏప్రిల్‌ 22: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తమ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం వెల్లడిరచారు. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకటనలపై ప్రధాని మోదీతో ఖర్గే మాట్లాడతారని వేణుగోపాల్‌…

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదు

ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్‌ చరిత్ర బిఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు అన్యాయం నన్ను ఓడిరచేందుకు బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు కరీంనగర్‌ బిజెపి అభ్యర్థి బండి సంజయ్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం గానీ, అవసరం గానీ బీజేపీకి లేదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్‌…

పాలమూరులో పాగా వేసేదెవరు..?

ప్రధాని మోదీ ..వర్సెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ గడ్డపై రాజుకున్న ఎన్నికల వేడి వోటర్లు పట్టం కట్టేది ఎవరికో? మహబూబ్‌  నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఈ సారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌ సభ స్థానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 13న జరగనున్న పోలింగ్‌లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాకు,…

బిఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్‌ ‌వాళ్లది గుడి లోపలి లింగాన్ని మింగేరకం

బిజెపి వోట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ‌బీఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే..కాంగ్రెస్‌ ‌వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని కరీంనగర్‌ ఎం‌పీ ఒండి సంజయ్‌ , ‌ప్రస్తుత ఎంపి అభ్యర్థి బండి సంజయ్‌ ఆయన విమర్శించారు.…

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

లౌకికత్వాన్ని కాపాడుకుందాం.. దేశానికి పొంచి వున్న ప్రమాదాన్ని నిలువరిద్దాం.. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగ విలువలను  పరిరక్షించుకుందాం… సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘కవి గాయక సమూహ గానం’లో గొంత్తెత్తిన కవి, గాయకులు (ప్రజాతంత్ర  ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 : దేశం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామిక వాదులంతా ఆందోళనలో ఉన్నారని, తమవంతు రాజ్యాంగాన్ని,…