Category తెలంగాణ

బిఆర్‌ఎస్‌తో టచ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు

అయినా కాంగ్రెస్‌ను పడగొట్టే ఉద్దేశ్యం లేదు మేము ఊరుకున్నా..రేపు మోదీ ఊరుకుంటాడా మమ్ములనే ఆగం పట్టించే ప్రయత్నం చేసిండ్రు కక్షతోనే కవితపై లిక్కర్‌ కేసు లోక్‌సభ ఎన్నికల తరవాత రాజకీయ గందరగోళం బిఆర్‌ఎస్‌ ఖచ్చితంగా  11 సీట్లు గెలవబోతుంది తెలంగాణలో పరిస్థితి మనకే అనుకూలం   22 నుంచి బస్సు యాత్రలు బిఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో…

స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం విజయవంతం ..

అధికారులను అభినందించిన సమాచార పౌర సంబంధాల శాఖ మరియు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు భద్రాచలం , ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : భద్రాచలంలో రెండు రోజులు పాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. స్వామివారి…

కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే బిఆర్‌ఎస్‌ పునాదులు ఖతం

సిఎంను పట్టుకుని లిల్లీ పుట్‌ అంటారా.. ఏడాదిలోనే కూలుతుందని వ్యాఖ్యానిస్తారా? కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటి రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని..వొస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిసవాల్‌ విసిరారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ…

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌

తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, యూటీలలో నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌  నేటి నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ 26న నామినేషన్ల పరిశీలన..29న ఉపసంహరణ  మే 13న పోలింగ్‌..జూన్‌ 4న కౌంటింగ్‌ న్యూదిల్లీ/ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : రాష్ట్రంలో లోక్‌ సభ ఎన్నికలకు నేడు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మొత్తం 7…

నేటి నుండి నామినేషన్‌ల పర్వం షురూ…

పరాకాష్టకు చేరిన ఆరోపణలు…ప్రత్యారోపణలు ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలుతుందంటున్న కెసిఆర్‌   రేవంత్‌ బిజెపికి వెళ్ళడం ఖాయమన్న కెటిఆర్‌ ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదంటున్న భట్టి.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 : నేటి నుండి నామినేషన్‌లు మొదలవనుండగా ప్రత్యర్థి పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి…

కమనీయం…శ్రీ సీతారాముల కల్యాణం

అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం  రామనామస్మరణతో మారుమోగిన భద్రగిరి  ప్రభుత్వం తరుఫున రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్‌ శాంతి కుమారి  పట్టు వస్త్రాలు సమర్పించిన తి భద్రాచలం, ఏప్రిల్‌ 17 : యావత్‌ భారతదేశంలోనే  ప్రసిద్ధి గాంచిన భద్రా చలంలో బుధవారం రోజున సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మాడవీధులన్నీ భక్తుల రామనామస్మరణ…

సిఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు

కెసిఆర్‌కు ఈసీ నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : సిఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో సీఎం రేవంత్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు…

సీతారాముల ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి

CM Revanth Reddy

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : భదాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భదాద్రి శ్రీరాముని క్షేత్ర…

బీజేపీ తన పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు తెరపైకి తాజా ‘జుమ్లా’లు

వారి మ్యానిఫెస్టోలో మొత్తం అబద్ధాలు..వంచనలు  తారాస్థాయికి చేరిన నిరుద్యోగ ప్రస్తావనే లేదు  రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ..తగ్గిపోయింది  అధికారంలోకి వొస్తే ఎంఎస్‌పికి చట్టబద్ధత  రాష్ట్రానికి బీజేపీ అన్యాయాలపై బీఆర్‌ఎస్‌ మౌనం  ఆ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారు  కాంగ్రెస్‌ ‘మిషన్‌ తెలంగాణ-15’ సాధిస్తుంది  మిర్యాలగూడ బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మిర్యాలగూడ,…