తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా

చరిత్రలోనే పెద్ద సభ.. రజతోత్సవ సభ.. బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్కతుర్తిలో రజితోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేటీఆర్ హనుమకొండ /హుజురాబాద్ / ఎల్కతుర్తి / హుస్నాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 23 : తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని, ఎవరికి ఏ కష్టం వొచ్చినా…








