భారత్ సమ్మిట్ తో ప్రపంచానికి దిశానిర్దేశం

హైదరాబాద్లో భారత్ సమ్మిట్ చారిత్రాత్మకం •తెలంగాణలో సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం •ఈ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించాం. •రాహుల్ గాంధీ గ్లోబల్ జస్టిస్ నిర్ణయంపై ప్రతినిధుల ప్రశంసలు •టెర్రరిజాకి వ్యతిరేకంగా అందరం ఒక్కటై నిలబడదాం •రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: భారత్ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ…








