కెటిఆర్‌కు మతి భ్రమించింది.. అందుకే ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్యలు..

మరోమారు మండిపడిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 8 : కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న తమకు అతడి ప్రతీ మాటకు స్పందిచాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి మరోసారి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన ఖమ్మం…








