అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం

దేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను ప్రారంభించాం.. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు తొలి ప్రాధాన్యం ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే మా విధానం తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ…







