కోతలు, ఎగవేతలు, కేసులు..

రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో కనిపించేవి ఇవే.. మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు.. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన ఏడాది అయిపోయిందని, ఏడాదిలో కోతలు, ఎగవేతలు, కేసులు తప్ప ఏమీ కనిపించడంలేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే…








