రైల్వేలు రవాణా వ్యవస్థకు జీవనాడి

గత పదేళ్లుగా శరవేగంగా రైల్వేల అభివృద్ధి చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఒక ట్రయల్ మాత్రమే. అసలు పండుగ ముందుంది.. చర్లపల్లి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రూ. 720 కోట్లతో సికింద్రాబాద్, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధి కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6…








