Category తెలంగాణ

ఫార్ములా రేస్ కేసులో దూకుడు పెంచిన‌ ఎసిబి

ACB case against KTR... KTR as A1 in e-car racing case

హెచ్ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్ఎన్‌ ‌రెడ్డి విచారణ నిధుల విడుదలకు అనుమతులపై ప్రశ్నలు ఫార్ములా–ఈ కార్‌ ‌రేస్‌ ‌కేసులో హెచ్ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్ఎన్‌ ‌రెడ్డి  ఏసీబీ విచారణ కొనసాగింది. శుక్రవారం దాదాపు 6 గంటలుగా బీఎల్ఎన్‌ ‌రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫైనాన్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాటిని బీఎన్ఎల్‌ ‌రెడ్డి ముందు ఉంచి…

యాదగిరిగుట్టలో..  వైభవంగా వైకుంఠ ఏకాదశి

యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 5:15 నిమిషాలకు గరుడ వాహనంపై యాదగిరీశుడు ఉత్తరద్వార…

వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తజనం

రాష్ట్ర‌వ్యాప్తంగా ఘనంగా వైకుంఠద్వార దర్శనం యాదాద్రి, భద్రాద్రి, ధర్మపురిలో ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి వేడుకలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.…

ఎస్ఆర్ఎస్‌పి చివ‌రి భూములకు సాగునీరందించాలి

Minister Uttam Kumar Reddy

నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఆర్ఎస్‌పి టెయిల్ ఎండ్ భూములకు రబీ పంటల కోసం సరిపడా సాగునీరు అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో ఎస్ఆర్ఎస్పి నీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇఎన్‌సిలు…

అసెంబ్లీని త‌ప్పుదోవ ప‌ట్టించారు.

Former minister Harish Rao fired on CM Revanth

సీఎం రేవంత్, మంత్రి కోమ‌టిరెడ్డిపై ప్రివిలేజ్ మోష‌న్ పెడతాం.. గేమ్ ఛేంజ‌ర్ టికెట్ల రేట్ల పెంపుపై హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం..  సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత‌ ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి…

సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల‌పై అసంతృప్తి

ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసక్షించాలని హైకోర్టు ఆదేశం గేమ్‌ఛేంజర్‌కు ప్రత్యేక అనుమతులపై విచారణ 24కు వాయిదా ‌ గేమ్‌ఛేంజర్‌ సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బెనిఫిట్‌ ‌షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని న్యాయస్థానం…

సూర్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్‌ ‌బస్సు ఐదుగురి మృతి.. నలుగురి పరిస్థితి విషమం 20 మందికి తీవ్ర గాయాలు సూర్యాపేట ఖమ్మం హైవే పై శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగున్నర గంటలకు ఒడిశా నుంచి హైదరాబాద్‌ ‌కు వెళ్తున్న ప్రైవేట్‌ ‌బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు…

ప్రభుత్వ పనితీరుకు కలెక్టర్ల ప‌నిత‌న‌మే కొలమానం

26న అత్యంత ప్రతిష్టాత్మక పథకాలు వ‌స్తున్నాయ్‌.. అందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి..   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు.. కులగణన సర్వే 96 శాతం పూర్తి చేయ‌డంపై హ‌ర్షం త‌మ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు.…

దేశంలోనే గొప్ప న‌గ‌రంగా ఫ్యూచ‌ర్‌సిటీ

ప్ర‌పంచ న‌గ‌రాల‌తో పోటీపడేలా తీర్చిదిద్దుతాం.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం…