హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో మహిళా శిశు సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ మంత్రిత్వ శాఖలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయా శాఖల మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
పలు మంత్రిత్వ శాఖలపై సీఎం సమీక్ష
