Category తెలంగాణ

మంత్రి కోమటిరెడ్డితో మహారాష్ట్ర మంత్రి ఆశిష్‌ భేటీ

– సినీ పరిశ్రమ అభివృద్ధి పాలసీ అంశాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ఆశిష్‌ శెలార్‌ శుక్రవారం హైదరాబాద్‌ విచ్చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖa మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సెక్రటేరియట్‌లో భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ…

న్యాక్‌ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌

– శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్డోబర్‌ 31: హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్‌ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్‌ వైస్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఒక ప్రకటనలో…

మా రెండేళ్ల పాలన గురించి కాదు.. పదేళ్లలో రేం చేశారో చెప్పండి

– కెటిఆర్‌ ‌విమ‌ర్శ‌ల‌కు మంత్రి వివేక్‌ సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌రెండేళ్లలో కాంగ్రెస్‌ ఏం ‌చేసిందని కేటీఆర్‌ అం‌టున్నారని.. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో కేటీఆర్‌ ‌చెప్పాలని మంత్రి వివేక్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌రాజకీయ కుట్రతో కాంగ్రెస్‌ ‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ ‌పరిధిలోని షేక్‌పేట్‌ ‌డివిజన్‌లో ఎన్నికల…

ఎమ్మెల్యే హరీష్‌ ‌రావుకు కవిత దంపతుల పరామర్శ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్తతో కలసి వెళ్లి హరీష్‌ ‌రావును పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని…

ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ ‌దాడులా?

– సర్కార్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ ‌దాడులు చేయించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు. తాజాగా ఆయన డియాతో మాట్లాడారు. ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది ధైర్యంగా పోరాడాలని పిలపునిచ్చారు. 6…

జనగామ జిల్లాలో విషాద ఘటన

– వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన జంట – యువకుడు క్షేమం..యువతి గల్లంతు జనగామ,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొంథా తుపాన్‌ ‌ప్రభావంతో జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద దాటికి బైక్‌పై వెళ్తున్న యువతీ, యువకుడు కొట్టుకుపోయారు. హైదరాబాద్‌కు చెందిన బరిగల శివకుమార్‌, ‌వరంగల్‌ ‌జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట…

జూబ్లీహిల్స్ ‌కోసమే అజార్‌కు మంత్రి పదవి

– కేటీఆర్‌ ‌ఘాటు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30:‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెప్పారు. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నదని…

పిల్లల ప్రాణాలతో చెలగాటమొద్దు

– పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో హ్యాండిల్‌ ‌పట్టుకొని ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదకర రీతిలో పిల్లలను స్కూలుకు తీసుకెళ్లిన ఘటనపై హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌స్పందించారు. గుడిమల్కాపూర్‌లో ఓ వ్యక్తి చిన్నారులను బైక్‌పై ప్రమాదకరంగా తీసుకెళ్తుండటంపై ‘ప్రమాదమని తెలిసీ ప్రాణాలతో చెలగాటం…

మొంథా తుఫాన్‌తో దెబ్బతిన్న రోడ్లు

– 334 ప్రాంతాల్లో దెబ్బ‌తిన్నాయి – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30:‌మొంథా తుఫాను ప్రభావంతో ఆర్‌ అం‌డ్‌బీ రోడ్లు 334 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. త‌మ‌ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. తుఫాన్‌ ప్ర‌భావంపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్…