సర్కస్ పులి

రెండు తెలతెల్లని ముసలి ఆవుల్లాంటి ఇద్దరు అవ్వలు మాజీ ఆటగత్తెలు నలుగురు ఆడపిల్లలు రేపటి ఆట బుర్రకెక్కించుకుంటున్న విద్యార్థినులు మీసం దువ్వే పురుషుడొక్కడు సింహం జూలు తగిలించుకున్న మేకపోతు పనికి వొంగినట్టు నటించే సూపర్ వైజరు వాడు మామూలోడు కాదు మనసు కరిగిపోయే మాటలు మంత్రంలా చదువు వాడు ఆమె పిల్లల్ని వెంటబెట్టుకొని ఊళ్ళోకి…








