కాలంతో కాయం

సోలి తూలి పోతుంది

చితి చింతన

దాచిన సొమ్ము

ఇంకా పోతే పోనిమ్ము

రాదు వెంట కదమ్మ

చివరి కాలం

వడ్డున పడ్డ మీనం

వీడు అజ్ఞానం

కాస్త వైరాగ్యం

అందరికి అవసరం

చివరి సంధ్యలో

శాంతి జీవనం

 

-రేడియమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *