Category జాతీయం

రైతుల ప్రయోజనాలపై మోదీ అబద్దాలు

– వాణిజ్య ఒప్పందంపై పెద్ద ఎత్తున నిరసనలు – భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నేత రాకేశ్‌ ‌టికాయత్‌ ‌న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: భారత్‌-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(బికెయు) ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌…

రాహుల్‌ ‌గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి

– లోక్‌సభలో బీజేపీ ఎంపి నిషికాంత్‌ ‌దూబె తీర్మానం న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎంపి నిషికాంత్‌ ‌దూబె గురువారం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన వ్యాఖ్యలతో ఆయన దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఈ ‌తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్‌ ‌పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు…

వందేమాతరం ఆలాప‌న‌ ఇక తప్పనిసరి

– జనగణమన కంటే ముందే పాడాలి – ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం న్యూదిల్లీ, ఫిబ్రవరి 11: అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇకనుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనను బుధవారం నుంచి…

లోక్‌స‌భ‌ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాసం

– నోటీసులో సాంకేతిక లోపం.. సవరించి అందచేత న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్‌సభ సెక్రటరీకి అందజేశారు. విపక్షాల నోటీసును పరిశీలించాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్‌ను…

పుస్తక వివాదంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్‌

– ఇంతవరకు పబ్లిష్‌ ‌కాలేదని వెల్లడి న్యూదిల్లీ, ఫిబ్రవరి 10:మాజీ ఆర్మీ స్టాఫ్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌ముకుంద్‌ ‌నరవాణె మంగళవారం తన పుస్తకం ‘ఫోర్‌ ‌స్టార్స్ ఆఫ్‌ ‌డెస్టనీ‘ పుస్తక వివాదంపై తొలిసారిగా స్పందించారు. ప్రచురించబడని పుస్తకంపై ఇటీవల పార్లమెంట్‌ ‌బ్జడెట్‌ ‌సమావేశాల్లో వివాదం చెలరేగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ ఈ పుస్తకంలో మోదీ…

రేప‌టినుంచి ఆర్‌ఆర్‌బి పరీక్షలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ ‌కంట్రోలర్‌ ‌పరీక్ష బుధవారం నుచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి మాక్‌ ‌టెస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు డైరెక్ట్ ‌లింక్‌ ‌ద్వారా ఉచిత మాక్‌ ‌టెస్ట్‌లు రాయవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ‌ద్వారా…

వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యం దిశగా దేశం పరుగులు

– రీఫార్మ్.. ‌పెర్ఫార్మ్.. ‌ట్రాన్స్‌ఫార్మ్ ‌దిశగా భారత్‌ -‌ ప్రపంచంలో భారత్‌ ‌పరపతి పెరుగుతోంది – 9 దేశాలతో ట్రేడ్‌ ‌డీల్‌ ‌చేసుకుంటున్నాం – ఎక్స్‌ప్రెస్‌ ‌వేగంతో సంస్కరణల అమలు – దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదు – మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ‌స్థానం – కాంగ్రెస్‌కు దూరదృష్టి లేదు..వోట్‌…

మేఘాలయ బొగ్గుగనిలో పేలుడు

– 16మంది కూలీల దుర్మరణం షిల్లాంగ్‌,‌ ఫిబ్రవరి 5:మేఘాలయలో బొగ్గు గనిలో గురువారం భారీ ప్రమాదం జరిగింది. అందులో పేలుడు సంభవించడంతో 16మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ ‌జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన కథనాల ప్రకారం.. గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో ఈ పేలుడు జరిగింది. దాంతో…

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు

President Draupadi Murmu

– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము – కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం న్యూదిల్లీ, ఫిబ్రవరి 4:  మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాజ్యాంగంలోని 356వ అధికరణలోని…