Category ఎడిటోరియల్

ముంచుకొస్తున్న ఎల్‌నినో ముప్పు!

భ‌య‌ప‌డుతున్న‌ట్టుగానే ఎల్ నినో ప్రభావం ప్రారంభమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఐఎన్‌సీఓఐఎస్‌) నివేదికల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు మొద‌ల‌వ‌డ‌మే ఇందుకు కార‌ణమ‌ని, దీని ప్రభావం వ‌ల్ల రాబోయే నైరుతి రుతుపవనాల కాలంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో ప్రభుత్వం స‌మీక్ష‌ల‌తో…

గాసిప్‌ల‌కూ ఒక హ‌ద్దుండాలి!

 “నిప్పు లేనిదే పొగ రాదు” అనే సామెత ఉన్నప్పటికీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో “పొగ సృష్టించి, నిప్పు అంటుకునేలా చేయడం” ఒక పెద్ద వ్యాపారంగా, రాజకీయ వ్యూహంగా మారింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో  బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు లేదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని  బిజెపి తమవైపు ఆకర్షిస్తోందని, వారికి ముఖ్యమంత్రి పదవి…

“ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్..”

 సరిగ్గా సంవత్సరం క్రితం   జూన్ 4 న  గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ  నిర్మాణం పై 12 గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. ఆ రోజు  ఉదయం ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి పెద్ద   ధన్వాడ  తో పాటు 11 గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద…

వర్షం కోసం ఎదురుచూపులు…ఎల్‌నినో ప్రభావం

దేశ రాజకీయాలు, అంతర్జాతీయ యుద్ధాలు, ఇంధన ధరల పెరుగుదల, పరీక్షల గందరగోళం వంటి అనేక పరిణామాల మధ్య గత కొన్ని వారాలుగా కోట్లాది మంది భారతీయులను ఉత్కంఠకు గురి చేస్తున్న  వార్తలు —నైరుతి రుతుపవనాల రాక..ఎల్ నినో ప్రభావం  . సాధారణ షెడ్యూల్ కంటే మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న దేశంలోకి ప్రవేశించిన నైరుతి…

వికేంద్రీకరణే పట్టణాభివృద్ధికి, ఉపాధి కల్పనకు మార్గం

భారతదేశం ప్రస్తుతం వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశాలలో ఒకటి. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, సేవారంగ విస్తరణ కారణంగా లక్షలాది మంది గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తున్నారు. అయితే ఈ పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం వల్ల కొన్ని నగరాలపై అసహజమైన భారం పడుతోంది. ముఖ్యంగా దిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే వంటి నగరాలు జనాభా,…

గోదావ‌రి-కావేరి లింగ్ ప్రాజెక్టుపై ఏపీ కుచ్చితాలు!

గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటిలో ఒక్క చుక్క కూడా ఒదులుకునే ప్రసక్తే లేదని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించ‌డ‌మే కాదు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల/నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని,  ఈమేర‌కు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల‌ని   రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించ‌డం వ‌ర‌కు బాగానే…

భారత ఆర్థిక వ్యవస్థ…సంక్షోభ సంకేతాలు 

Indian Economy, Economic Crisis, Economic Growth, Inflation, Fiscal Challenges

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఇటీవల కనిపిస్తున్న కొన్ని ఆర్థిక సూచికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరగడం, ప్రైవేట్ పెట్టుబడులు బలహీనపడటం, మూలధన ఖాతాలో ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త రకమైన…

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అవసరం

“ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల అంచనాను 50 ఏళ్ల సగటుతో పోలిస్తే 90 శాతానికి తగ్గే అవకాశముందన్న అంచనాల నడుమ ఈశాన్య భారత దేశంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయనీ .. రానున్న రోజుల్లో దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం…

దాచిన ఆకలి నిజాలు..

  భారతదేశంలో మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషకాహార లోపంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలు దేశ సామాజిక-ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి.  ప్రపంచ వేదికలపై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, గ్లోబల్ సూపర్ పవర్‌గా ఎదిగిపోతున్నామని భారతదేశం చాటుకుంటున్న వేళ.. దేశ భవిష్యత్తుకు వెన్నెముక లాంటి మహిళలు, బాలల ఆరోగ్యం మాత్రం…