Category ఎడిటోరియల్

బాలారిష్టాల మ‌ధ్య ‘స‌ర్’ అమ‌లు ప్ర‌క్రియ‌!!

 వోటర్ల జాబితా సవరణ ఫారాలను నింపేటప్పుడు వోటర్లు కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఫారాలలో అడిగిన కొన్ని సాంకేతిక ప్రశ్నలు మరియు నిబంధనలు సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. గతంలో ఉన్న వోటర్ కార్డ్‌లలో పేర్లు, పుట్టిన తేదీలు లేదా తండ్రి/భర్త పేర్లు తప్పుగా ఉండటంతో, ఇప్పుడు కొత్త ఫారంలో ఏ వివరాలు రాయాలనే గందరగోళం…

బాలారిష్టాల మ‌ధ్య ‘స‌ర్’ అమ‌లు ప్ర‌క్రియ‌!!

రాష్ట్రంలో  ఎలక్షన్ కమిషన్ చేపట్టిన వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్‌) అమల్లో లోపాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రక్రియ పేదలు, దళితులు, మైనారిటీల వోట్లను తొలగించేలా ఉందంటూ ప్రజల్లో మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా త‌మ  వోటుబ్యాంకును ఎక్క‌డ కోల్పోతామోన‌న్న భ‌యం ఆయా రాజ‌కీయ పార్టీల్లో వ్య‌క్త‌మ‌వుతున్న మాట…

ఫార్మా రంగానికి తెలంగాణ చిరునామా

భారతదేశం ప్రపంచ ఫార్మాస్యూటికల్ రంగంలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదగడంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని తాజా గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మొత్తం ఔషధ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం తెలంగాణ నుంచే రావడం, రాష్ట్రంలో 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, అలాగే 269 అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) ఆమోదం పొందిన…

మెట్రో ఫేజ్‌-2 మ‌రింత ఆలస్యం త‌ప్ప‌దా?

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 50 శాతం భరించేందుకు కేంద్రం సిద్ధమైంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సహా ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమై నిధుల కేటాయింపు మరియు డీపీఆర్ పై జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం…

అయోధ్యలో మౌనం ఎందుకు?

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ అంశంపై దేశవ్యాప్తంగా “సనాతన ధర్మ పరిరక్షణ” పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రాజకీయ నాయకులు, మత సంస్థలు, సామాజిక వేదికలు స్పందించాయి. చివరకు విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని…

ట్రిబ్యునల్స్ కోర్టులతో నీటి వివాదాలు పరిష్కారమౌతాయా?

“తీర్పులు ఎట్లు వచ్చినా ఎవరో ఒకరు కోర్టులను ఆశ్రయించితే ఇంతే సంగతులు. కోర్టుల్లో కేసు ఓడిన వాడు కోర్టు దగ్గరనే ఏడ్చితే గెలుపొందిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చినట్లు. అందుకు భిన్నంగా రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సామరస్యంగా వ్యవహరించడం ఉత్తమం. కోర్టులు ట్రిబ్యునల్ తీర్పులు వలన ప్రయోజనం శూన్యం. ఇది అనంతంగా సాగుతూనే…

‘వై-ఫై ‘ నుంచి ‘లై-ఫై ‘ కి సాంకేతిక విప్ల‌వ ప్ర‌స్థానం!!

ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు ‘వై-ఫై ‘ బాగా తెలుసు. వై-పై రేడియో వేవ్‌ల ఆధారంగా ప‌నిచేస్తుంది. మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ‘లై-ఫై ‘ పేరుతో స‌రికొత్త టెక్నాల‌జీ అందుబాటులోకి వొస్తోంది. ఎల్ ఈడీ బ‌ల్బ్ ల‌లోని దృశ్య కాంతి ఆధారంగా ప‌నిచేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌! ప్ర‌స్తుతం దీన్ని ,మిలిట‌రీ హాస్పిట‌ల్స్, హై సెక్యూరిటీ జోన్ల‌లో వాడుతున్నారు. లై-ఫై టెక్నాలజీ…

యూరియా కొరత: కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరత రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ సాగు ప్రారంభమైన ఈ సమయంలో పంటలకు అత్యంత కీలకమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఎరువుల దుకాణాల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటల పెరుగుదల దశలో సరైన సమయంలో యూరియా అందకపోతే దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది.…

శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ గండం!

Growing U.S.–Israel Rifts Are Handing Iran a Diplomatic Advantage

అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం కుదిరింద‌న్న ప్ర‌పంచ దేశాల ఆనందం లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ దాడుల‌తో ఒక్క‌సారిగా ఆవిరైపోయింది.  ఇజ్రాయిల్ వైఖ‌రితో తానీ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్న‌ట్టు ఇరాన్ ప్ర‌క‌టించ‌డంతో మ‌ళ్లీ స‌మ‌స్య మొద‌టికొచ్చిన‌ట్ల‌యింది. ఇజ్రాయిల్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ యంత్రాంగం విఫ‌లం కావ‌డ‌మే తానీ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మ‌ని ఇరాన్ స్ప‌ష్టం చేయ‌డంతో అమెరికా ప‌రిస్థితి…