ప్రజారోగ్యం పై పాలకుల నిర్లక్ష్యం

ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ధనం కోల్పోయినా పరవాలేదు, తిరిగి సంపాదించుకోవొ చ్చు. కానీ ఆరోగ్యం కోల్పోతే చాలా కష్టం. అనారోగ్యం పాలైన మనిషి ఏ పనీ చేయలేడు. ఇది అతని మనుగడనే దెబ్బతీ స్తుంది. కుటుంబ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం రోడ్డున పడక తప్పదు. ఇదే సమాజానికి కూడా వర్తిస్తుంది. ఆరోగ్యవంతమైన సమాజం…








