Category ఎడిటోరియల్

మన హైడ్రా మంచిదైతే, కోర్టును అనడం ఎందుకు?

“ఇక్కడివరకూ ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. 2023 డిసెంబర్ లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జూలైలో ఈ కారణాలతోనే హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, 2024 జూలైలో హైడ్రా మొదటి చర్యగా ఎన్ కన్వెన్షన్ అనే అక్కినేని నాగార్జునకు సంబంధించిన, తమిడికుంట ఎఫ్ టి ఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు కొందరైనా…

విద్యార్థుల హక్కులకు “సుప్రీం” భరోసా!

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు, ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనది. ఇటీవల కాలంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై…

హైకోర్టు ఆదేశాలతో మ‌స‌క‌బారిన ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌!

చెరువుల సంరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరిట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా  సంస్థకు హైకోర్టులో ఎదురైన తాజా పరిణామం ఒక తీవ్రమైన పాలనాపరమైన సంక్షోభాన్ని సూచిస్తున్నది . ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన హైడ్రా అధిపతిపైనే హైకోర్టు వేటు వేయాలని ఆదేశించడం, కొత్తగా ఐజీ  స్థాయి అధికారిని నియమించమనడం ప్రభుత్వానికి పెద్ద…

యువశక్తి ముందు తలవంచిన మోదీ క్యాబినెట్‌

ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయక తప్పలేదు. నీట్‌ ‌ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబందించి గత 50 రోజులుగా కాక్రోజ్‌ ‌జనతాపార్టీ (సిజెపి) నాయకత్వంలో యువకులు, విద్యార్థులు చేస్తున్న ఆందోళన దీంతో విజయవంతమైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామ డిమాండ్‌ ‌రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్రం సిజెపి డిమాండ్‌కు తలవంచక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ముందు…

కాళేశ్వ‌రం నీటిని ఎత్త‌ని పాపం ప్రభుత్వానిదే !

Government Faces Blame for Failing to Lift Kaleshwaram Water image

తెలంగాణ సమాజంలో గడచిన కొన్ని నెలలుగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు వివాదానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన తాజా వివరణ ఒక స్పష్టమైన ముగింపునిచ్చింది.  కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీల బృందం (ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు,…

హైడ్రాకు హైకోర్టు మొట్టికాయ‌లు!!

High Court Raps HYDRAA Tough Questions Over Its Actions

హైదరాబాద్ నగరాన్ని విపత్తుల నుండి రక్షించడానికి, ప్రభుత్వ ఆస్తులు, చెరువులను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఇటీవల తీసుకుంటున్న కొన్ని శరవేగపు చర్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ప్రయోజనాల పేరిట ప్రభుత్వ విభాగాలు తీసుకునే నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమవుతున్నాయి.. అవి చట్ట పరిధులను, న్యాయవ్యవస్థ ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు ప్రజాస్వామ్య…

గ్రామీణ భారతంలో సంక్షోభం ..!

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముక. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ ఉపాధి, చిన్న వ్యాపారాలు—ఇవన్నీ కలిసి గ్రామీణ జీవనాన్ని నడిపిస్తాయి. అలాంటి గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి మందగించడం, అనధికారిక అప్పులపై ఆధారపడటం పెరగడం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు, సామాజిక స్థిరత్వానికీ ఆందోళనకర సంకేతం. నాబార్డ్ తాజాగా విడుదల…

విశ్వ‌న‌గ‌రంలో వాన ప‌డితే న‌ర‌కం!!

హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయంగా ఐటీ హబ్‌గా, పెట్టుబడుల స్వర్గధామంగా శరవేగంగా దూసుకుపోతోంది. కానీ, కేవలం ఒక మోస్తరు వర్షం పడితే చాలు, ఈ విశ్వనగరం  అసలు రంగు బయటపడుతోంది. గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలు, పండుగ రద్దీ వెరసి హైదరాబాద్‌ మౌలిక వసతుల డొల్లతనాన్ని, ట్రాఫిక్‌ నిర్వహణ లోపాలను మరోసారి బట్టబయలు చేసాయి…

వ్యవస్థ వైఫల్యానికి హెచ్చరిక ..!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని రోజులు కేవలం క్యాలెండర్ తేదీలుగా మిగిలిపోవు. అవి ఒక తరం ఆవేదనకు, ఆకాంక్షకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సోమవారం న్యూ దిల్లీలో కనిపించిన దృశ్యం అలాంటిదే. దేశ అధికార కేంద్రంగా పేరొందిన ల్యూటెన్స్ దిల్లీ ప్రాంతం ఒక్కసారిగా యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జనప్రవాహంతో నిండిపోయింది. పార్లమెంట్ వైపు వెళ్లే ప్రతి…