Category Crime

భర్తను హత్య చేసిన కేసులో ట్విస్ట్

– ఇన్సూరెన్స్ డబ్బుతోపాటు ప్రియుడిపై మోజు – హత్య కేసులో పోలీసులు నిర్ధారణ నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్పా రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్…

యువ వైద్యురాలి ఆత్మహత్య.. డాక్టర్ అరెస్ట్

– ప్రేమ పేరుతో మోసం…  సిద్దిపేట, ప్రజాతంత్ర జనవరి 5: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. చివరికి కులం పేరుతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో మోసపోయానని భావించిన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితుడైన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి  సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం జోగులాంబ…

మెదక్‌ ‌జిల్లాలో దారుణ ఘటన

– ప్రియుడి మోజులో భర్త దారుణ హత్య మెదక్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: మెదక్‌ ‌జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్‌ ‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను, భార్య‌ హత్య చేసిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మద్యం మత్తులో భర్త స్వామి (35) చెరువులో పడి చనిపోయినట్టుగా…

ATM theft | ఏటీఎం మిషన్‌లో ఇనుప రేకు అడ్డుపెట్టి చోరీలు

ATM theft

ఏడు రాష్ట్రాల్లో 40కి పైగా చోరీలు.. వరంగల్ పోలీసుల చేతికి ఏడుగురు నిందితులు రూ. 5.10 లక్షల నగదు, రెండు కార్లు, నకిలీ తాళాలు స్వాధీనం ఏటీఎం మిషన్‌లో లోపాన్ని ఆసరాగా చేసుకుని భారీ దోపిడీ టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్న సీసీఎస్, కాజీపేట పోలీసులు Telangana crime news | ఏటీఎం కేంద్రాలకు కన్నం…

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు

– ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. – అనుమానంతో నిప్పంటించి చంపాడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని నల్లకుంటలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను  అనుమానంతో ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై…

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్!

నిజామాబాద్, ప్రజాతంత్ర : నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆదివారం సారంగాపూర్‌ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.అయితే హాస్పిటల్‌ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి…

వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ లో రూ.2 కోట్లు గోల్‌మాల్‌

Warangal Officers Club

ముగ్గురి అరెస్టు : సిఐ పి.సత్యనారాయణ రెడ్డి కాజీపేట, ప్రజాతంత్ర, జూన్ 1: వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ (Warangal Officers Club ) లో గతేడాది ఏప్రిల్ 18న ఫ్యానుకు ఉరేసుకున్న శ్రీనివాస్, తన ఆత్మహత్యకు క్లబ్ లోని మేనేజర్ గోలి గోపాల్ రెడ్డి, చెరుకు రాజిరెడ్డి, పొడిచెట్టి రవీందర్‌ కారణమని తన కొడుకు సెల్ ఫోన్‌…

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ

Online Trading

అరెస్టు చేసిన కాజీపేట పోలీసులు కాజీపేట, ప్రజాతంత్ర, మే 27: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు (Online Trading) తో అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ.4కోట్ల వరకు మోసం చేసిన ఘటన కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  కాజీపేట ఎస్ఎస్ఎస్…

కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ

Accident

ఒకరు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం మానుకోట ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు శోక సంద్రంలో చర్లపాలెం.. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు మరిపెడ (నర్సింహులపేట), ప్రజాతంత్ర, మార్చి 21: రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ కుటుంబాలు.. ప్రతిరోజు కూలి పనుల నిమిత్తం ఏదో ఒక గ్రామానికి వెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుని…