Category Crime

ఏపీ ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగివున్న లారీని ఢీకొన్న కారు… హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఐదుగురు మృతి ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి నంద్యాల/హైదరాబాద్‌, మార్చి 6: బుధవారం ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన…

ఇద్దరు వ్యక్తులు దుర్మరణం

మెదక్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొల్చారం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాద వశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో…

నార్కట్‌పల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

కారును వెనుక నుండి ఢీ కొట్టిన లారీ…ఆరుగురు మృతి మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బిఎల్‌ఆర్‌ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జనవరి, 29 : వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దైవ దర్శనం కోసం తమ పిల్లలను తీసుకుని ఆనందంగా విజయవాడ, మోపిదేవి క్షేత్రాలను దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మరో నిమిషంలో ఇంటికి…

బాలానగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

టిప్పర్‌ ఆటోను ఢీకొని 6 గురు దుర్మరణం  సంత దినం కావడంతో భారీగా జనాలు ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం వాహనం  మృతులు మోతి ఘనాపూర్‌ బీహార్‌ వాసులు మహబూబ్‌ నగర్‌ , ప్రజాతంత్ర, జనవరి 5: మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని బాలనగర్‌ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

పటాన్‌చెరులో డివైడర్‌ను ఢీకోన్న స్కూటీ…ఇద్దరు విద్యార్థుల మృతి సూర్యాపేటలో లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పటాన్‌చెరు పట్టణం…

6గురిని బలిగొన్న పొగ మంచు

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణవార్త విని బయలుదేరిన కుటుంబసభ్యులు సైతం మృత్యువాత నిడమనూరు మండలం వేంపాడు వద్ద బైక్‌, ఆటో, లారీలు ఢీ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : దట్టమైన పొగమంచు…కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించనంత పొగమంచు కమ్ముకున్న దశలో  సరైనా…

అప్పులు చెల్లించలేక..ఆస్తి కాజేసే క్రమంలో హత్యలు

ప్రసాద్‌ కుటుంబం హత్యను ఛేదించిన పోలీసులు సీరియల్‌ కిల్లర్‌ బృందం అరెస్ట్‌ హంతకులను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడిరచిన కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి…

భయపెడుతున్న నిఫా వైరస్‌

‌కేరళ, సెప్టెంబర్‌12: ‌ప్రమాదకరమైన నిఫా వైరస్‌  ‌దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. కేరళ  రాష్ట్రం కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు  సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మరణాలకు నిఫా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ ‌కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్‌లోనిఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈఇద్దరూ మృతి…

అనంతసాగర్‌ ‌వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు ప్రమాదంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి… ఫోన్‌లో బాధిత కుటుంబాలకు మనోధైర్యం చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాజీవ్‌ ‌రహదారిపై చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ ‌వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో…