Category Crime

బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ‌నగరంలోని జగద్గిరిగుట్టలో పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్‌ ‌యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న ఆది(9) ఆనే బాలుడిని ఆటో డ్రైవర్‌ ‌గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్‌ ‌తన అటోలో ఎక్కించుకున్నాడు.…

ఎపిలో సాగర్‌ ‌కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు

ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం ఘటనపై సిఎం జగన్‌, ‌చంద్రబాబుల దిగ్బ్రాంతి ఒంగోలు, జూలై 11 : ప్రకాశం జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి  సపంలో ఓ పెండ్లి బస్సు సాగర్‌ ‌కాల్వలోకి  దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి…

ఎపిలో కారును ఢీకొన్న డిసిఎం…ఇద్దరు మృతి

నాలుగో తరగతి విద్యార్థి దారుణహత్య… దుండగుల కోసం పోలీసులు గాలింపు విజయవాడ/అమరావతి, జూలై 11 : విజయవాడ గన్నవరంవద్ద ఆగిఉన్న కారును డీసీఎం వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అతివేగమే  ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు సూర్యాపేటజిల్లా చింతపాలెం గ్రామానికి చెందిన నాగుల్‌, ‌మతిన్‌గా గుర్తించారు.…

హిమాచల్‌లో కొనసాగుతున్న వరుణ బీభత్సం

రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మృత్యువాత వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు విరిగిపడుతున్న కొండచరియలు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా సిమ్లా, జూలై 11 : ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దిల్లీ సహా హర్యానా, హిమాచల్‌‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా…

నల్లగొండలో ప్రైవేట్‌ ‌ఫ్రూట్‌ ‌మార్కెట్‌లో దారుణం..

ఏసీ సిలిండర్‌ ‌పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మాంసం ముద్దలైన మృతదేహాలు..కేసు నమోదు చేసి పోలీసుల విచారణ నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌నల్లగొండలోని బర్కత్‌ ‌పురా కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్‌ ‌ఫ్రూట్స్ ‌కంపెనీ కోల్డ్ ‌స్టోరేజి లో ఏసి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌మారుస్తుండగా పేలి అక్కడిక్కడే…

ఎపి ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి తగులబడ్డ ట్రావెల్స్ ‌బస్సు

ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు లగేజీ సహా సమాన్లు దగ్ధం ఒంగోలు, జూన్‌ 22 : ‌ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్‌ ‌జాతీయ రహదారిపై కే బిట్రగుంట దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి…

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ,కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్‌9: ‌ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద లారీ, కారు డీ కొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని హాస్పిటల్‌ ‌కి  తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి…

‌రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు

ఆటోను ఢీ కొట్టిన లారీ 6 గురు వ్యవసాయ కూలీలు మృతి మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు బతుకు కోసం వెళ్లి మృత్యువాత పడిన వైనం మృతుల కుటుంబాలకు సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ‌మిర్యాలగూడ (నల్గొండ),ప్రజాతంత్ర,మే17 : బతుకుదేరువు కోసం కూలీ పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీల బతుకులు లారీ రూపంలో మృత్యువు…

కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తుఫాన్‌ ‌వాహనాన్ని ఢీకొన్న లారీ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం కడప,మే15 : జిల్లాలోని కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్‌ ‌వాహనాన్ని లారీఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాన్‌ ‌వాహనంలో తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో తుఫాన్‌ ‌వాహనంలో 13…