Category ముఖ్యాంశాలు

ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయండి

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డిమాండ్‌ వరంగల్‌, ప్రజాతంత్ర, జూన్‌19: ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయకులను చంపుతోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఓ బీసీ ఉద్యమకారుడిని ఎన్‌కౌంటర్‌ చేయడం బాధాకరమని అన్నారు. ఆపరేషన్‌ కగార్‌ని నిలిపివేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు.…

విష‌ణ్ణ వ‌ద‌నంలో వెలిశాల‌..

velishala gajarla ravi

గాజ‌ర్ల ర‌వి కడసారి చూపు కోసం స్వ‌గ్రామం ఎదురుచూపు  ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన వారి మృతదేహాలను చూడనివ్వని పోలీసులు  రవి మృతిపై సోదరుడు అశోక్ అనుమానం  మందుగానే పట్టుకొని చిత్రహింసలు పెట్టి హ‌త్య చేశార‌ని ఆరోపణ  నేడు ర‌వి మృత‌దేహం స్వ‌గ్రామానికి చేరే అవకాశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సిందేనంటున్న ఏసీబి

కుదరదంటున్న మాజీ మంత్రి కెేటీఆర్‌ పట్టుదలగా వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసు ఇప్పుడు సెల్‌ఫోన్‌ చుట్టూనే తిరుగుతోంది. కేటీఆర్‌ సెల్‌ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది ఆ ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్‌ ఏసీబీకి కరాఖండిగా తేల్చి చెప్పారు. గతంలో వాడిన సెల్‌ఫోను ఇప్పుడు తన…

కేబినెట్‌ నిర్ణయించకుండా పనులు చేపడతారా?

సీఎం రేవంత్‌ రెడ్డికి ఈ విషయం తెలియదా కాళేశ్వరం కూడా కేబినేట్‌ నిర్ణయం మేరకే జరిగింది ప్రాజెక్టులు కట్టడం వేరు.. అవినీతి చోటుచేసుకోవడం వేరు అందుకే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణను కోరుతున్నాం సీఎం వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రొజెక్టులు రీ డిజైన్‌లో…

బేసిన్‌లపై బేసిక్‌ నాలెడ్జ్‌ కూడా లేదు

– బనకచర్ల ఏ బేసిన్‌లో వుందో ముఖ్యమంత్రికి తెలియదు – బనకచర్లపై ప్రభుత్వాన్ని నిద్రలేపింది మేమే – అనుమతులు ఇప్పటికే వొచ్చాయి – ఇక చంద్రబాబు ఇచ్చుడేంది? – కృష్ణానదిపై కూడా అవగాహన లేకపోవడం దారుణం – నదుల అనుసంధానంపై తెలంగాణ అనుమతి అవసరం – మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌…

భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ఆపింది నేను కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపింది తాను కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసలు నిజాన్ని బయటపెట్టారు. గత నెలలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధాన్ని తానే ఆపించానని డొనాల్డ్‌ ట్రంప్‌ అప్పట్లో ప్రకటించారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా…

వాసాలమర్రిని ఆగం చేసిన కేసీఆర్‌

కేసీఆర్‌ బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి పొంగులేటి వాసాలమర్రి(హైదరాబాద్‌), ప్రజాతంత్ర, జూన్‌ 19: వాసాలమర్రి గ్రామాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగమా గం చేస్తే నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వం లోని ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి…

బనకచర్లను అడ్డుకోండి

దిల్లీ, జూన్‌ 19: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల…

పాత ఫోన్ నాదగ్గ‌ర లేదు

KTR

–  పార్ములా రేస్ వివ‌రాల‌న్నీ ప్ర‌భుత్వ‌శాఖ‌ల‌వ‌ద్దే వున్నాయి – ఫోన్ త‌ప్ప మ‌రే ఇత‌ర ఉప‌క‌ర‌ణం వాడ‌లేదు – ఫోన్ అడ‌గ‌డం వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించ‌డ‌మే – ఏసీబీ నోటీసుపై కె.టి.ఆర్‌. స్పంద‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18:  ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ…