Category ముఖ్యాంశాలు

విద్యారంగంలో సమూల మార్పు కోసం కృషి

సకల భావజాల మదనమే నిజమైన యూనివర్సిటీ ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల వార్షికోత్సవం డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం జరిగిన ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గత…

గోదావ‌రి నీళ్ల‌ను ఆంధ్ర‌కు అప్ప‌గిస్తున్నారు

– మిగులు జ‌లాల‌పై ప్ర‌భుత్వం నోరు విప్పాలి – తెలంగాణ వాటా ఎంతో స్ప‌ష్టం చేయాలి – ఫోన్ ట్యాపింగ్ అంటూ కుట్ర‌లు -బీఆర్ ఎస్‌వీ స‌ద‌స్సులో కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 26: బనకచర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్రను చంద్రబాబు,  రేవంత్ రెడ్డి అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్…

బీజాపూర్‌ ‌జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

 – నలుగురు మావోయిస్టులు మృతి – ఆపరేషన్‌ని ధ్రువీకరించిన బీజాపూర్‌ ‌జిల్లా పోలీసులు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 26 : ఛత్తీస్‌గడ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో ఇప్పటివరకు 4గురు మావోయిస్టుల మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే శనివారం నాడు మావోయిస్టులు ఛత్తీస్‌గడ్‌…

బనకచర్ల పేరుతో చంద్రబాబు కుట్రలు

Urea shortage

– కృష్ణా నీటిని రాయలసీమకు తరలించే ఎత్తులు – కృష్ణా, గోదావరి జలాలపై మరోమారు ఉద్యమిస్తాం – బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26: సీఎం రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్‌ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌…

సిఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు

– ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 26: సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీఆర్‌ఎస్‌ ‌నాయకుడు, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్‌ ‌పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు డియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి.. సీఎం…

జవానుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

President Draupadi Murmu

‘కార్గిల్‌’ అమర జవాన్లకు రాష్ట్రపతి, మోదీ నివాళులు న్యూదిల్లీ,జూలై26:కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. నాటి యుద్ధంలో పాక్‌పై విజయం కోసం జవానులు చేసిన త్యాగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతితో పాటు త్రివిధ దళాధిపతులు కూడా అమర జవాన్‌లకు…

జైపాల్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదేకాదు

– జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి, అజాత శత్రువు జైపాల్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. జైపాల్‌రెడ్డి మెమోరియల్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా అనేక విషయాలపై మాట్లాడారు. ఆయన పాత్ర లేకపోతే ఇవాళ…

పాలమూరు సమస్యలు పట్టని రేవంత్‌

– మహబూబ్‌నగర్‌లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 26: మహబూబ్‌నగర్‌ జిల్లా అంటేనే వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది.. అయితే ఈ రోజు తన పర్యటనలో వర్షంతో భగవంతుడు ఆశీర్వదించడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌…

పాలనలో ఏఐ ఉపయోగించాలి

– తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఎదగాలి – అందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి – ఎంసీహెచ్‌ఆర్‌డీ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI)ను పరిపాలనలో పూర్తిస్థాయిలో ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని, అందుకు తగిన విధంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి గ్రామస్థాయి అధికారి…