Category ముఖ్యాంశాలు

భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీ లోనే

  ప్రపంచానికే తల మాణికం కాబోతోంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు   ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి వాటితో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందని డిప్యూటీ సీఎం…

ప్రపంచ నగరాలకు రోల్ మోడల్ గా ఫ్యూచర్ సిటీ ‘

మంత్రి శ్రీధర్ బాబు దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా…ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్ గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం, గ్రీన్ ఫీల్డ్…

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ల హామీ తో మోసం  

 *బాకీ కార్డులతో  ప్రజలకు వివరిస్తాం -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు *జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట సమత కాలనీలో ఇంటింటికి  కేటీఆర్   తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ…

ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ను ప్ర‌క్షాళ‌న చేశాం

– మీ భ‌విష్య‌త్తుకోసం కొట్లాడినం – తెలంగాణ నిర్మాణం బాధ్య‌త మీదే – గ్రూప్‌-1 నియామ‌క ప్ర‌తాల పంపిణీలో సి.ఎం. రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 27: అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. పరీక్షలు నిర్వహించాం.  ఇది కొంతమందికి నచ్చలేదు.  కడుపునిండా విషం పెట్టుకుని మిమ్మల్ని ఎన్నిరకాలుగా అడ్డుకోవాలని చూశారో…

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు వెళతా

– డ్రగ్స్,‌సైబర్‌ ‌క్రైమ్‌ ‌నిర్మూలనకు మరింత కృషి – నగర ట్రాఫిక్‌ ‌కంట్రోల్‌కు సమన్వయంతో కృషి – నూతన డీజీపీ శివధర్‌ ‌రెడ్డి =హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌ప్రజల పక్షానే తాము ఉంటామని.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన శివధర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌నియంత్రణ కోసం అన్ని శాఖల…

రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా టూరిజం పాలసీలేదు

– మేం వచ్చాక ప్రత్యేక పాలసీ తెచ్చాం – ఇక్కడ పెట్టుబడులు పెట్టండి.. రక్షణ ఉంటుంది – టూరిజం కాంక్లేవ్‌`2025లో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా టూరిజంకు ఒక పాలసీ లేదని, తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. శిల్పారామంలో…

కుట్రపూరిత చర్యలతోనే ఎంజిబిఎస్‌ ‌మునక

– వరద ప్రమాదం ఉన్నా వొదలని జంటజలాశయాల నీరు – పరివాహక ప్రజలను భయానికి గురిచేసేందుకు గేట్లు ఎత్తివేత – మీడియా సమావేశంలో ‌కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌సీఎం రేవంత్‌రెడ్డి పథకం ప్రకారమే ఎంజీబీఎస్‌ను ముంచారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్‌ ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసమే సీఎం కిరాతకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన…

తెలంగాణలో పలువురు ఐపిఎస్‌ల బదిలీ

– నగర పోలీస్‌ ‌కమిషనర్‌గా సజ్జనార్‌ ‌- హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సివి ఆనంద్‌ – ఆర్టీసీ ఎండిగా నాగిరెడ్డి నియామకం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27:  ‌తెలంగాణలో భారీగా ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌ ‌కమిషనర్‌గా సజ్జనార్‌ను, హోంశాఖ…

అభయహస్తం కాదు.. అచేతన హస్తం

–  గ్యారెంటీ కార్డు గాసిప్‌ కార్డు అయింది ` రేవంత్‌ మోసాన్ని వివరించేందుకు బాకీ కార్డులు ` బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంర్ర, సెప్టెంబర్‌ 27: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, మాట తప్పిన రేవంతు మోసాన్ని ప్రజలకు వివరించేలా రూపొందించిన బాకీ కార్డులను బీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం విడుదల చేసింది. తెలంగాణ…