Category ముఖ్యాంశాలు

గ్రామీణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్న స్టాల్స్‌

మార్కెటింగ్‌ ఇన్నోవేషన్‌కు అద్దంపడుతున్నాయి – మంత్రి సీతక్కకు ప్రశంసలు – సరస్‌ మేళా సందర్శించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: మహిళా స్వయం సహాయక బృందాలు నిర్వహిస్తున్న స్టాళ్లు చాలా బాగున్నాయని, గ్రామీణ ప్రాంతాల స్ఫూర్తి, మార్కెటింగ్‌ ఇన్నోవేషన్‌కు సరస్‌ ఫెయిర్‌ అద్దం పడుతోందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్క సంతోషం వ్యక్తం చేశారు.…

ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

– బతుకమ్మను ప్రార్థించిన కేసీఆర్‌ – ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: కష్టాలన్నీ తొలగి ప్రతి ఇల్లూ సుఖసంతోషాలతో నిండేలా ప్రకృతిమాత బతుకమ్మ దీవెనలు అందించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రార్థించారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకుని చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే…

‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తారు

– మా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలుసు – మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారు,. ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం ఉదయం మీడియాతో…

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

 మూడు దశల్లో పోలింగ్  తెలంగాణలోని రూరల్ స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ) రెండవ సాధారణ ఎన్నికల (2nd Ordinary Elections to Rural Local Bodies) నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (TSEC) నేడు (సెప్టెంబర్ 29, 2025) ప్రెస్ నోట్ విడుదల చేసింది. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల…

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. బతుకమ్మ కుంట కు మాజీ ఎం పి వి.హనుమంత రావు పేరు ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగ నిండుదనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి పాఠం…

ఇండియా ఫార్మా పరిశ్రమ కు అమెరికా షాక్..100 % సుంకాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధించడం మరియు చైనా భారతీయ ఔషధాలపై దిగుమతి సుంకాన్ని 30% నుండి 0%కి తగ్గించడం వంటి ఈ రెండు కీలక వాణిజ్య నిర్ణయాలు.. భారతీయ ఔషధాలపై అంతర్జాతీయ వాణిజ్య ప్రభావం ఈ రోజు చర్చనీయాంశం: ఇండియా ఫార్మా పరిశ్రమ కు అమెరికా షాక్,…

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు..పిల్లి..!

  *హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి *కాంగ్రెస్, బీజేపీది తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం *స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొంద పెట్టాలి *అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి పాలమూరును ఎడారి గా మార్చే కర్నాటక కాంగ్రెస్ కుట్రలను…

 సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి

  దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు…

ప్రపంచాన్ని ఇక్కడికి రప్పిస్తా ..!

  “రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం..  ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది..”   భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  2026 డిసెంబర్ లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తి…